HomeTelugu Trendingవిజయ్‌ సేతుపతితో అనసూయ ఫొటో వైరల్‌

విజయ్‌ సేతుపతితో అనసూయ ఫొటో వైరల్‌

Anchor anasuya with vijay
అనసూయ భరద్వాజ్‌ యాంకరింగ్‌ రంగంతో నాటె నటిగా కూడా దూసుకుపోతుంది. తాజాగా ఆమె నటిస్తోన్న ‘థ్యాంక్‌ యు బ్రదర్‌’ చిత్రంలో ప్రెగ్నెన్సీ లేడీగా కనిపించిన విషయం తెలిసిందే. ఆ లుక్‌తో వచ్చిన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. తాజాగా అనసూయ పిక్స్‌ మరోసారి వైరల్‌ అయ్యాయి. అయితే ఈసారి ఆమె.. తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతితో కలిసి ఫొటోలు దిగింది. అనసూయ.. తమిళ నటుడు విజయ్‌ సేతుపతితో దిగిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రమ్‌లో షేర్‌ చేసింది. బాండింగ్‌ విత్‌ బ్రిలియన్స్‌ అంటూ అనసూయ ఈ ఫొటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఒక లెజండ్రీ నటుడిని మీరు కలిశారు. వావ్‌ లక్కీ.. అంటూ నెటిజన్లు ఈ ఫొటోలకు కామెంట్స్‌ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

Recent Articles English

Gallery

Recent Articles Telugu