HomeTelugu Trendingవిష్ణు ప్రియ హాట్‌ ఫొటో.. వైరల్

విష్ణు ప్రియ హాట్‌ ఫొటో.. వైరల్

Anchor Vishnu Priya Latest
పోవే పోరా షో టీవీ షోతో పాపులారిటీ తెచ్చుకున్నబ్యూటీ యాంకర్‌ విష్ణు ప్రియ గత కొంతకాలంగా వేడెక్కించే ఫొటోషూట్లతో రెచ్చిపోతుంది.. తాజాగా మరో హాట్‌ ఫొటోషూట్ తో సెన్సేషన్స్ క్రియేట్‌ చేసింది ఈ ముద్దుగుమ్మ. విష్ణుప్రియ చాలా సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ పోషించింది. అంతగా గుర్తింపు దక్కలేదు. బుల్లితెర యాంకర్ గా కుర్రకారు హృదయాలను గెలుచుకుంది. చెక్ మేట్ అనే సినిమాలోనూ ఈ భామ నటించింది. ఇక వెండీ తెరపై మేరిసేందుకు ఈ అమ్మడు వరుస హాట్‌ షూట్‌లు చేస్తుంది. వేడెక్కించే ఫీట్లకు నేను సైతం అంటూ ఫిలింమేకర్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది ఈ బ్యూటీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu