HomeTelugu Trendingకంగనాపై దేశ ద్రోహం కేసు నమోదు

కంగనాపై దేశ ద్రోహం కేసు నమోదు

Another case against on Kan
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రౌనత్ పై తాజాగా దేశ ద్రోహం కేసు నమోదైంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో ముంబై పోలీసులు శివసేన సర్కార్ ఫెయిల్ అయ్యిందని కంగనా రౌనత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు చేసింది. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్ గా పోల్చింది. ఈ క్రమంలో ముంబైలో ప్రజల మధ్య విభేదాలు సృష్టించేలా నటి కంగనా అభ్యంతరకర ట్వీట్ చేసిందని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించగా.. ఈ ఫిర్యాదును స్వీకరించిన కోర్టు ఆమెపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది.

తరుణ్ భాస్కర్‌తో క్లాప్‌బోర్డు ఇంటర్యూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!