తరుణ్ భాస్కర్‌తో క్లాప్‌బోర్డు ఇంటర్యూ

Director Tharun Bhascker Exclusive interview with Klapboard
టాలీవుడ్‌లో పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్‌. ఆ తరువాత సమ్మోహనం, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలు తెరకెక్కించాడు. మీకు మాత్రమే చెప్తా అనే సినిమాలో హీరోగా నటించాడు. తాజాగా ఆయన క్లాప్‌బోర్డుకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలు ముచ్చటించారు తరుణ్‌ భాస్కర్‌.

 

మెహ్రీన్‌ తో క్లాప్‌బోర్డు ఇంటర్య్వూ

CLICK HERE!! For the aha Latest Updates