HomeTelugu Trendingటాలీవుడ్‌లో మరో వారసుడు ఎంట్రీ

టాలీవుడ్‌లో మరో వారసుడు ఎంట్రీ

6 4
టాలీవుడ్‌లో తాజాగా మరో వారసుడు రాబోతున్నాడు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో తనయుడు బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. ఈ రోజు అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాను లక్కీ మీడియా, బీటల్ లీఫ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. వివేక్ ఆత్రేయ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకు బెల్లంకొండ శ్రీనివాస్..కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టారు. మొదటి షాట్‌కు వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu