HomeTelugu Trending'డిస్కోరాజా' నుంచి మరో టీజర్‌

‘డిస్కోరాజా’ నుంచి మరో టీజర్‌

2 11
రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘డిస్కోరాజా’. ఈ సినిమాలో నభా నటేశ్, పాయల్, తాన్యా హోప్ హీరోయిన్‌లుగా నటించారు. ఈ నెల 24వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో సంక్రాంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలారు. “సోల్జర్స్ సంవత్సరాల పాటు బాంబింగ్స్ తోను .. ఫైరింగ్స్ తోను యుద్ధాలు చేసి, రిటైరై ఇంట్లో వుంటే సడన్ గా వచ్చే సైలెన్స్ ఉంటది చూడు, అది అప్పటిదాకా వాళ్లు చూసిన వయొలెన్స్ కంటే కూడా భయంకరంగా వుంటది” అనే వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ మొదలవుతోంది. హీరో .. విలన్ కాంబినేషన్స్ లోని సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకునేలా వుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu