HomeTelugu Trending'టైగర్ నాగేశ్వర రావు' మూవీ నుంచి వీడియో సాంగ్

‘టైగర్ నాగేశ్వర రావు’ మూవీ నుంచి వీడియో సాంగ్

Tiger Video Song

రవితేజ తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వర రావు’. యాక్షన్ మూవీగా రూపొందిన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

తాజాగా ఈ మూవీ నుంచి సూపర్ హిట్ అయిన ‘ఇచ్చేసుకుంటాలే’ వీడియో సాంగ్‌ను చిత్రబృందం రిలీజ్ చేసింది. తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సాంగ్‌ను రిలీజ్ చేసింది.

ఇందులో గాయత్రి భరద్వాజ్, రవితేజ పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. వంశీ రచన, దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో నుపూర్ సనన్‌ మరో హీరోయిన్‌గా నటించింది.

ఈ మూవీకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మించారు. ఈ మూవీ మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Image

Recent Articles English

Gallery

Recent Articles Telugu