HomeTelugu Trending'అంతఃపురం' ట్రైలర్‌

‘అంతఃపురం’ ట్రైలర్‌

Anthahpuram movie Trailer

సుందర్ సి. తమిళంలో ‘అరణ్మనై’ టైటిల్ తో వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇంతవరకూ అక్కడ ఈ సిరీస్ లో ఆయన చేసిన సినిమాలు ‘కళావతి’ .. ‘చంద్రకళ’ పేరుతో ఇక్కడ విడుదలై భారీ వసూళ్లను రాబట్టాయి. ఇదే సిరీస్ లో భాగంగా వచ్చిన ‘అరణ్మనై 3’ సినిమాను తెలుగులో ‘అంతఃపురం’ పేరు తో ఈ నెల 31వ తేదీన విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభమైయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను విడుదల చేశారు. “ఈ అడవిలో రాణి దెయ్యంగా తిరుగుతోందని అందరూ అంటున్నారు విశాలమ్మా.. ” అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలవుతోంది. ఆ గది తలుపులు తెరిచిన దగ్గర నుంచే ఇలా జరుగుతోంది .. ఇంతకు అసలు ఆ గదిలో ఏముందని?” వంటి డైలాగ్స్ మరింత ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఆర్య – రాశి ఖన్నా హీరో,హీరోయిన్‌గా నటించగా, కీలకమైన పాత్రను ఆండ్రియా పోషించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో సుందర్ .. యోగిబాబు .. సంపత్ రాజ్ కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu