HomeTelugu Big Storiesఉత్కంఠ భరితంగా ‘అనుకోని అతిథి’ ట్రైలర్‌

ఉత్కంఠ భరితంగా ‘అనుకోని అతిథి’ ట్రైలర్‌

Anukoni athidhi movie trail

సాయి ప‌ల్ల‌వి, ఫహ‌ద్ ఫాజిల్ హీరోహీరోయిన్లుగా నటించిన మ‌ల‌యాళ చిత్రం ‘అతిరన్‌’ని తెలుగులో ‘అనుకోని అతిథి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. మే 28 నుంచి ఈ సినిమా ఓటీటీ ఆహాలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా కొత్త ట్రైల‌ర్‌ని రిలీజ్‌ చేశారు. ఇందులోని ప్ర‌తి స‌న్నివేశం ఉత్కంఠ పెంచుతోంది. సాయి ప‌ల్ల‌వి నట‌న ప్ర‌తి ఒక్కరినీ క‌ట్టిప‌డేస్తోంది. జిబ్రాన్ అందించిన నేప‌థ్య సంగీతం ప్ర‌ధాన బ‌లంగా నిలుస్తోంది. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో వివేక్ తెర‌కెక్కించిన ఈ సినిమాలో ప్ర‌కాశ్ రాజ్‌, అతుల్ కుల‌క‌ర్ణి కీల‌క పాత్ర‌లు పోషించారు. 2019లో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ సినిమా విశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందింది. ఈ చిత్రంపై విమ‌ర్శ‌కులు సైతం ప్ర‌శంస‌లు కురిపించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu