HomeTelugu Trendingఅనుపమ పరమేశ్వరన్ తొలి షార్ట్ ఫిలిం

అనుపమ పరమేశ్వరన్ తొలి షార్ట్ ఫిలిం

ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్‌ నడుస్తోంది. పెద్ద నిర్మాతలు సైతం ఓటీటీ బాటపడుతున్నారు. ఈ నేపధ్యంలో మొదటిసారిగా అనుపమ పరమేశ్వరన్‌ ఓటీటీలో కనువిందు చేయనుంది. ఇప్పటి వరకు వెండి తెరపై ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ తాజాగా క్లాప్‌బోర్డ్ ప్రొడక్షన్స్ మరియు విభ కశ్యప్ సంయుక్తంగా నిర్మించిన ‘ఫ్రీడమ్‌@మిడ్‌నైట్‌’ అనే షార్ట్‌
ఫిల్మ్‌లో నటించింది. 30 నిమిషాల నిడివిగల ఈ షార్ట్‌ ఫిల్మ్‌కి షాన్‌ దర్శకత్వం వహించారు. జనవరిలో ఈ షార్ట్‌ ఫిల్మ్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Freedom Midnight

Recent Articles English

Gallery

Recent Articles Telugu