HomeTelugu Trendingఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన స్వీటీ

ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ చెప్పిన స్వీటీ

Anushka announced new proje
నేడు అనుష్కశెట్టి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది ఈ బ్యూటీ. తన తదుపరి ప్రాజెక్ట్‌ని అధికారికంగా ప్రకటించారు. పి.మహేశ్‌బాబు డైరెక్షన్‌లో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తన 48వ ప్రాజెక్ట్‌ చేయనున్నట్లు ప్రకటించారు.

ఫుల్‌ టైమ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈసినిమా సిద్ధం కానుంది. మరోవైపు యూవీ క్రియేషన్స్-అనుష్క కాంబినేషన్‌లో వస్తోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. ఆ బ్యానర్‌లో వచ్చిన ‘మిర్చి’, ‘భాగమతి’ అనుష్కకు మంచి హిట్స్‌ అందించాయి. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu