HomeTelugu Trendingమరోసారి యాక్షన్‌ థ్రిల్లర్‌తో అనుష్క.!

మరోసారి యాక్షన్‌ థ్రిల్లర్‌తో అనుష్క.!

8 20
స్టార్‌ హీరోయిన్‌ అనుష్క బాహుబలి తరువాత మరలా అలాంటి సినిమాలో నటించలేదు. ప్రస్తుతం నిశ్శబ్దం అనే థ్రిల్లింగ్ సినిమాలో మూగ అమ్మాయిగా కనిపిస్తోంది. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే సినిమాస్ షూటింగ్ దాదాపుగా పూరైంది. ఇదిలా ఉంటె, ఈ సినిమా తరువాత అనుష్క ఏ సినిమా చేయబోతుంది అనే విషయంలో ఓ క్లారిటీ వచ్చింది.

ఆర్మీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తెరకెక్కబోతున్న సినిమాలో అనుష్క నటించబోతున్నట్టు తెలుస్తోంది. గౌతమ్ మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. జనవరి నుంచి ఈ సినిమా ప్రారంభం కాబోతున్నది. ఇందులో అనుష్క భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయని అంటున్నారు. దీనిని కూడా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కించబోతున్నారట గౌతమ్ మీనన్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu