HomeTelugu Trending'ధృవ నక్షత్రం' మూవీ ట్రైలర్‌

‘ధృవ నక్షత్రం’ మూవీ ట్రైలర్‌

Dhruva Nakshathram Trailer

కోలీవుడ్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో, చియాన్ విక్రమ్ హీరోగా నటించిన చిత్రం ధృవ నక్షత్రం. ఈ సినిమా నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రం తెలుగులో ధృవ నక్షత్రం పేరుతో విడుదల కానుంది. ఈరోజు తెలుగు థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేయడం జరిగింది. ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

అద్భుతమైన యాక్షన్ సీన్‌లతో ఈ ట్రైలర్‌ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. రీతూ వర్మ, పార్తిబన్, ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, రాధిక, అర్జున్ దాస్ మరియు దివ్యదర్శిని ఇందులో కీలక పాత్రలు పోషించారు. హారిస్ జయరాజ్ ఈ సినిమాకి సంగీతం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu