HomeTelugu Trendingఅనుష్క-విరాట్‌ ఫొటో వైరల్‌

అనుష్క-విరాట్‌ ఫొటో వైరల్‌

Anushka virat Kohli Beach P
విరాట్‌ కోహ్లీ- అనుష్కశర్మతో కలిసి దిగిన ఓ అందమైన ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. సాయంత్రం వేళ నీటిలో వాళ్లిద్దరూ ఒకరినొకరు చూసుకుంటుండగా వెనుక బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ కోటలాంటి నిర్మాణం చూపరులను ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోను క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌ తీసినట్లు కోహ్లీ పేర్కొన్నాడు. క్రికెట్‌ టోర్నీ కోసం యూఏఈ వెళ్లిన విరాట్‌.. అనుష్కతో కలిసి అక్కడే నివసిస్తున్న సంగతి తెలిసిందే. తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు విరుష్క దంపతులు వెల్లడించారు. ఆ ఆనంద క్షణాన్ని ఇటీవల సహచర ఆటగాళ్లతో వేడుకలా జరుపుకొన్నారు. అందమైన బ్యాక్ గ్రౌండ్ లో అందమైన జంట అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అనుష్క.. విరాట్ ల మద్య ఉన్న ప్రేమతో ఈ ఫొటో అద్బుతంగా వచ్చిందని కూడా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మెహ్రీన్‌ తో క్లాప్‌బోర్డు ఇంటర్య్వూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu