మెహ్రీన్‌ తో క్లాప్‌బోర్డు ఇంటర్య్వూ

Heroine Mehreen Pirzada Exclusive on Klapboard with Manasa
హీరోయిన్‌ మెహ్రీన్ గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్‌లో మహానుభావుడు, రాజ ది గ్రేట్‌, F2, వంటి పలు చిత్రాల్లో నటించింది. F2 ‘హాని’ పాత్రతో మంచి క్రేజ్‌ సంపాందించుకుంది. తాజాగా ఈమె క్లాప్‌బోర్డుకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలు ముచ్చటించింది.

CLICK HERE!! For the aha Latest Updates