HomeTelugu Trendingత్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న ఐశ్వర్యా అర్జున్‌

త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న ఐశ్వర్యా అర్జున్‌

Arjun daughter to tie the k
యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక అర్జున్‌ కూతురు ఐశ్వర్యా అర్జున్‌ కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఐశ్వర్యా అర్జున్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ బ్యూటీ త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందన్న టాక్‌.

నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌, కమెడియన్‌ తంబి రామయ్య కుమారుడు, తమిళ హీరో ఉమాపతి రామయ్య తో ఐశ్వర్యా అర్జున్‌ రిలేషన్‌షిప్‌లో ఉందని, త్వరలోనే ఈ ఇద్దరు వివాహబంధంలోకి అడుగుపెట్టబోతున్నారని న్యూస్ హల్ చల్ చేస్తోంది. పెళ్లికి ఇరు కుటుంబాల నుంచి గ్రీన్ సిగ్నల్‌ వచ్చేసిందని తెలుస్తోంది. ఫిబ్రవరి 2024లో ఐశ్వర్య-ఉమాపతి పెళ్లి ఉండనుందని ఇన్‌సైడ్‌ టాక్‌.

దీని గురించి అర్జున్‌ నుంచి ఎంటువంటి ప్రకటన రాలేదు. ఐశ్వర్యా అర్జున్‌ త్వరలోనే టాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ చిత్రాన్ని అర్జున్‌ డైరెక్ట్‌ చేయబోతున్నాడు. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలపై రాబోయే రోజుల్లో స్పష్టత రానుంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu