HomeTelugu Trendingఖ‌రీదైన ఇంటిని కొనుగోలు చేసిన బాలకృష్ణ!

ఖ‌రీదైన ఇంటిని కొనుగోలు చేసిన బాలకృష్ణ!

Balakrishna bought a Flat i
నందమూరి బాలకృష్ణ జూబ్లీహిల్స్‌లో ఖ‌రీదైన ఇంటిని కొనుగోలు చేశాడు. రూ.15 కోట్లతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏరియాలో ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. ఫిబ్రవరి 11- 2021న ఈ డీల్ పూర్తయినట్టు సమాచారం. నడింపల్లి సత్యశ్రావణి నుంచి ఆయన ఈ ఖరీదైన ఇల్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా మరో రెండు అంతస్థులు కలిగిన ఈ భవంతి మొత్తం 9395 చదరపు అడుగుల్లో నిర్మించారు. ఈ భవంతిని బాలయ్య దంపతులు ఇద్దరి పేరిట జాయింట్ గా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య బోయ‌పాటి డైరెక్ష‌న్‌ సినిమాలో బీజీగా ఉన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu