HomeTelugu Trendingఒక సైకో కిల్లర్ కథ 'రాక్షసుడు' : బెల్లంకొండ

ఒక సైకో కిల్లర్ కథ ‘రాక్షసుడు’ : బెల్లంకొండ

6 30యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హిట్‌, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా.. వరుస సినిమాలు చేస్తూన్నాడు. అవకాశాల కోసం తొందరపడకుండా వైవిధ్యభరితమైన కథలకి ఆయన ప్రాధాన్యతను ఇవ్వడం విశేషం. అలా తాజాగా ఆయన చేసిన ‘రాక్షసుడు’ వచ్చేనెల 2వ తేదీన విడుదల కానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి.

తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “టీనేజ్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి .. వాళ్లను హత్య చేసే ఒక సైకో కిల్లర్ కథగా ఈ సినిమా రూపొందింది. బలమైన కథాకథనాలతో ఈ క్రైమ్ థ్రిల్లర్ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నా పాత్ర అందరికీ నచ్చుతుంది. జిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకం వుంది” అని చెప్పుకొచ్చాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu