HomeTelugu Trending'తగ్గేదే లే' మూవీ ట్రైలర్‌

‘తగ్గేదే లే’ మూవీ ట్రైలర్‌

Thaggedele Trailer
నవీన్‌ చంద్ర హీరోగా దివ్య పిళ్లై హీరోయిన్‌ నటిస్తున్న చిత్రం ‘తగ్గేదే లే’. శ్రీనివాస రాజు డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్ గా ఉండబోతుందని ఈ ట్రైలర్ ను చూస్తూ ఉంటే అర్థం అవుతుంది. రవి శంకర్, రాజా రవీంద్ర లు కీలక పాత్రలో నటిస్తున్నారు. దండుపాళ్యం బ్యాచ్ తో పాటు ఒక సున్నితమైన లవ్‌ కమ్‌ ఎమోషనల్ డ్రామాను ఈ సినిమా లో నడిపించబోతున్నట్లుగా మేకర్స్ ట్రైలర్‌ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu