HomeTelugu Big Storiesప్రాజెక్టు కే నుండి అమితాబ్‌ లుక్‌

ప్రాజెక్టు కే నుండి అమితాబ్‌ లుక్‌

Big b look from project k
పాన్‌ ఇండియా స్టార్‌ ప్ర‌భాస్ న‌టిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ప్రాజెక్టు కే. సైన్స్ ఫిక్ష‌న్ జోన‌ర్‌లో వ‌స్తున్న ఈ సినిమాకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఈ మూవీలో బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

5 దశాబ్దాలకుపైగా వినోదాన్ని పంచిన పవర్‌హౌస్. ఈసారి మీరు ఆవిష్కరించిన కొత్త అవతారాన్ని ప్రపంచానికి చూపించకుండా ఉండ‌లేక‌పోతున్నాం. 80వ బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్‌తోపాటు మరెన్నో ఉన్నాయి. శక్తి ఎల్లప్పుడూ మీతో ఉంటుంది. మా వెనుక ఉన్న శక్తి మీరే..అంటూ మేక‌ర్స్ ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ప్రాజెక్టు కే ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!