HomeTelugu Trendingబిగ్‌బాస్‌: టాప్‌ 5 నుండి.. మొదట ఎలిమినేట్‌ అయింది ఇతనే

బిగ్‌బాస్‌: టాప్‌ 5 నుండి.. మొదట ఎలిమినేట్‌ అయింది ఇతనే

8 2తెలుగు బిగ్‌బాస్‌ ప్రయాణంలో ఇదే చివరిరోజు.. ఇంటి సభ్యులు తమ ఫేవరెట్‌ ఫ్లేస్‌ ఎదో చెప్పావల్సిందిగా నాగ్‌ కోరాడు.. దానికి సమాధానం.. ఫస్ట్‌ బాబా.. కిచెన్‌ అని చెప్పాడు.. వరుణ్ ఔట్‌ సైడ్‌ ఫ్లేస్‌ చూపించాడు. అలీ జిమ్‌, రాహుల్‌ బాత్రుమ్‌, శ్రీముఖి లీవింగ్‌ రూమ్‌ అని తెలిపింది. తరువాత బిగ్‌బాస్‌.. ఇంటి సభ్యులందరికి బిగ్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు.. వందరోజుల జర్నీ చూపించాడు. మొదటిగా ఫ్రెండ్‌ షిప్‌ చూపించగా.. తరువాత టాస్క్‌లో వారి ఫెర్ఫమేన్స్‌ చూపించాడు.. అనంతరం ఎమోషనల్‌ చూపించాడు. ఇక డైరెక్టర్‌ మారుతి, రాశీఖన్నా స్టేజ్‌ పైకి వచ్చారు.. తెలుసా.. తెలుసా.. అంటూ స్టేజ్‌ పై రాశీ ఖన్నా సాంగ్‌ పాడింది. ఇక మారుతి ఇంటి సభ్యులపై వారి అభిప్రాయాలను అడిగాడు.. మారుతి ఈ ప్రశ్న చాలా తెలివిగా సమాధానం చెప్పాడు. వీరిని ఇంటిలోకి పంపించాడు. ఇంటిలోకి ప్రవేశించిన వారిని కంటెస్టెంట్స్‌ రీసివ్స్‌ చేసుకున్నారు. ఇంటి సభ్యులును వీరు ఇంటిలోకి ఎందుకు వచ్చారో తెలుసా అని అడిగారు.. మా ఐదుగురిలోంచి ఒకరిని తీసుకు వెళ్లాడాని అని సమాధానం చెప్పారు. బాబా మాస్టార్‌, మారుతి, రాశీఖన్నా డాన్స్‌ చేశారు. రాహుల్‌ మాస్‌ మారణం అనే పాట పాడాడు. టాప్‌ 5 నుంచి అలీ ఔట్‌ అయ్యాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu