HomeTelugu Trendingనటరాజ్‌ మాస్టర్‌కు బాలకృష్ణ ఆఫర్‌

నటరాజ్‌ మాస్టర్‌కు బాలకృష్ణ ఆఫర్‌

Bigg boss 5 contestant

తెలుగు బిగ్‌బాస్‌-5 కంటెస్టెంట్‌ నటరాజ్‌ మాస్టర్‌ ఏకంగా నందమూరి బాలకృష్ణ నుంచి బంపర్‌ ఆఫర్‌ పట్టేశాడు. కాకపోతే ఇది సినిమా ఛాన్స్‌ కాదు! బాలయ్య ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో ‘అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే’ అనే టాక్‌ షో చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రోమోలో బాలయ్య స్టెప్పులు వేయనున్నాడట, దీనికి నటరాజ్‌ మాస్టర్‌ కొరియోగ్రాఫీ చేస్తున్నట్లు ఓ వార్తసోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ మేరకు వీరిద్దరూ కలిసి దిగిన ఫొటో కూడా వైరల్‌ అవుతోంది. మరి ఇందులో ఎంత నిజముందనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu