HomeTelugu Trendingచిరంజీవి సినిమాలో లోబో

చిరంజీవి సినిమాలో లోబో

Bigg boss 5 fame lobo in ch

బిగ్‌బాస్‌ ఫేం లోబో కి బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. అతడికి స్టార్‌ హీరో సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈమధ్యే చిరంజీవి లోబోను పిలిచి మరీ నా సినిమాలో ఛాన్స్‌ ఉంది, వచ్చి చేయమని చెప్పారట! ఓ టీవీ షోలో పాల్గొన్న లోబో ఈ విషయాన్ని వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. తనది చిరును అంటిపెట్టుకుని ఉండే పాత్ర అని, మెగాస్టార్‌ పక్కన ఉండి నటించడం అంటే తన కల నెరవేరినట్లేనని సంబరపడుతున్నాడు. ఈ సినిమాకు మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. అంటే లోబో.. మెహర్‌ రమేశ్‌- చిరంజీవి కాంబోలో వస్తున్న ‘భోళా శంకర్‌’ సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu