HomeTelugu Trending'బిగ్‌బాస్‌-5' ఫేం సిరికి కరోనా

‘బిగ్‌బాస్‌-5’ ఫేం సిరికి కరోనా

Bigg boss fame siri tests p
దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తున్న వేళ ఇండస్ట్రీలోనూ కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు కరోనా బరిన పడ్డారు. తాజాగా బిగ్‌బాస్‌-5 ఫేం సిరి హన్మంతుకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా సిరి తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్‌గా తేలిందని సిరి ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu