HomeTelugu Big Stories'బిగ్‌బాస్‌-5' లోగో విడుదల

‘బిగ్‌బాస్‌-5’ లోగో విడుదల

Bigg boss 5 logo launched

‘బిగ్‌బాస్‌’ అభిమానులకు శుభవార్త. త్వరలోనే బిగ్‌బాస్‌-5 ప్రారంభమవబోతుంది. ఈ విషయాన్ని స్టార్‌మా అధికారికంగా తెలియజేస్తూ బిగ్‌బాస్‌-5 లోగోని విడుదల చేసింది. అయితే ఇప్పటికే ప్రారంభం కావాల్సిన ఈషో కరోనా కారణంగా కాస్తా ఆలస్యం అయింది. ప్రతి సీజన్‌ మాదిరే ఈ సారి కూడా కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ ఇదే అంటూ కొంతమంది పేర్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ లిస్ట్‌లో యాంకర్‌ వర్షిణి, యాంకర్‌ రవి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్, హీరోయిన్‌ ఈషా చావ్లా, యాంకర్‌ శివ, శేఖర్‌ మాస్టర్‌, లోబో, సింగర్‌ మంగ్లీ, యాంకర్‌ ప్రత్యూష, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణు ప్రియ జంటల పేర్లు వినిపిస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu