HomeTelugu Trendingహాట్‌ హాట్‌గా బిగ్‌బాస్‌ బ్యూటీస్‌‌..

హాట్‌ హాట్‌గా బిగ్‌బాస్‌ బ్యూటీస్‌‌..

2 10
తెలుగు బిగ్‌బాస్‌లో ఇప్పటి వరుకు 3 సీజన్లు జరిగాయి. అయితే ఈ షోలో పాల్గోన్న కొందరు సభ్యులు ఎవరి పనుల్లో వారు బీజీ అయిపోయారు. అయితే కొందరు బ్యూటీలు మాత్రం వారు తమ హాట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తున్నారు. తేజస్వీ, పూజా రామ‌చంద్ర‌న్ తమ ఫొటోలతో హీటెక్కిస్తుంటే తాజాగా నందిని రాయ్.. ఓ బీకీనీ పిక్‌ షేర్‌ చేసింది. అంతకు ముందు ఈ ముద్దుగుమ్మను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ బిగ్ బాస్ 2 తర్వాత నందినికి బాగానే క్రేజ్ వచ్చింది. ఇప్పుడు హాట్ హాట్ ఫోటోలతో మత్తెక్కిస్తోంది ఈ హాట్‌ బ్యూటీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu