డైపర్లు వేసుకుని ప్లే స్కూల్‌కి వెళ్లిన ఇంటి సభ్యులు


బిగ్‌బాస్‌ హౌస్‌లో ఈ రోజు కంటెస్టెంట్స్‌కు ఫన్నీ టాస్క్‌ చేస్తున్నారు. కొంతమంది సభ్యులు చిన్నపిల్లలుగా మారిపోయి BBప్లే స్కూల్‌కి వెళ్తున్నారు. డైపర్లు వేసుకుని వీరు ఇంట్లో చేసిన రచ్చ చూడానికి కాస్తా ఇబ్బందిగానే. మాస్టర్‌, అవినాష్‌, అరియానా, మెహబూబ్‌, మోనాల్‌ చిన్నపిల్లలుగా నటించారు. మిగ‌తా ఇంటిస‌భ్యులు అంత పెద్దవాళ్ళగా వారిని చూసుకుంటూ కుంటున్నారు.

 

CLICK HERE!! For the aha Latest Updates