HomeTelugu Trendingశ్రీవారిని దర్శించుకున్న బిగ్‌బాస్‌ విన్నర్‌

శ్రీవారిని దర్శించుకున్న బిగ్‌బాస్‌ విన్నర్‌

Abhijeet visits Tirumala te
తెలుగు బిగ్‌బాస్-4 విన్నర్‌ అభిజీత్‌ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. బిగ్‌బాస్‌ షోలో తనదైన స్టైల్‌తో గేమ్‌ ఆడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.ఈ రోజు (శుక్రవారం) అభి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో ఉన్న అభిజిత్‌ ఫొటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Abhijeet in Tirumala temple

Recent Articles English

Gallery

Recent Articles Telugu