HomeTelugu Newsమోక్షజ్ఞతో తొలి సినిమా చేయను..!

మోక్షజ్ఞతో తొలి సినిమా చేయను..!

3 7స్టార్‌ హీరోల కొడుకులు ఒక్కొక్కరిగా అందరూ పరిశ్రమలోకి వచ్చేశారు. ఇక మిగిలింది, రావాల్సింది నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ. మోక్షజ్ఞ మొదటి సినిమా బాలయ్యకు ప్రీతిపాత్రమైన దర్శకుడు బోయపాటి శ్రీను తీస్తాడని ఎన్నాళ్ల నుండో వార్తలొస్తున్నాయి. వీరి కాంబినేషన్ వర్కవుట్ అవాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. కానీ బోయపాటి మాత్రం మోక్షజ్ఞ మొదటి సినిమా తాను చేయడం కరెక్ట్ కాదని, మొదటి సినిమాలోనే అన్నీ చూపించేయడం సరైంది కాదని, అతను కొన్ని సినిమాలు చేసిన తరవాత తాను చేస్తే బాగుంటుందని అన్నారు

Recent Articles English

Gallery

Recent Articles Telugu