HomeTelugu Trendingపాన్ ఇండియా మూవీ 'బ్రహ్మాస్త్ర' రిలీజ్‌ ఎప్పడంటే..

పాన్ ఇండియా మూవీ ‘బ్రహ్మాస్త్ర’ రిలీజ్‌ ఎప్పడంటే..

1 2
ఇప్పుడు ఎక్కడ చుసిన పాన్ ఇండియా సినిమాలాగే హవా ఒక భాషలో కాకపోయినా మరొక భాషలో సినిమాకుఆదరణ దక్కుతుంది. దాంతో సినిమాలను పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కితున్నారు. ఇక టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా ప్రపంచస్థాయి గుర్తింపుతెచుకుంది. ఇక కన్నడ సినిమా కేజిఎఫ్ సినిమాకూడా పాన్ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. దాంతో బాలీవుడ్ దర్శకులు కూడా పాన్ ఇండియా సినిమాలు తీయాలని ఫిక్స్ అయ్యిపోయారు. తాజాగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్స్‌, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ బ్రహ్మాస్త్ర అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రణభీర్ కపూర్‌, ఆలియా భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్‌, నాగార్జున, షారూక్‌ఖాన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా మూడు పార్టులుగా రిలీజ్ కానుంది. ఇక మొదటి పార్ట్ ని డిసెంబర్ 4న విడుదల చేస్తున్నట్టు చిత్రయూనిట్ తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu