Malayalam Industry లో 700 కోట్ల నష్టం.. దీని అసలు కారణం ఇదేనా?
ఈ ఏడాది Malayalam Industry మంచి కథా చిత్రాలను అందించినప్పటికీ, 700 కోట్ల నష్టాలతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మొత్తం 204 సినిమాల్లో కేవలం 26 మాత్రమే లాభాలు సాధించాయి.
90% నష్టాలతో Biggest Disaster of 2024 గా నిలిచిన స్టార్ హీరో సినిమా ఇదే!
మోహన్‌లాల్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా ‘బరోజ్’ బాక్సాఫీస్ వద్ద భారీ విఫలమైంది. ఇది 90% నష్టాలను కలిగిస్తూ, మలయాళ పరిశ్రమలో Biggest Disaster of 2024 గా నిలిచింది.
2024 లో విడుదల అయిన Must-watch Telugu movies ఇవే!
2024లో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన కథలు, అద్భుతమైన విజువల్స్, వినూత్న ప్రయోగాలు, సస్పెన్స్, ఎమోషనల్ డ్రామాలు, మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న Must-watch Telugu Movies ఏవో ఒకసారి చూద్దాం.
400 కోట్ల బడ్జెట్‌తో Salman Khan కొత్త సినిమా Sikandar.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Salman Khan Sikandar సినిమాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం 2025 ఈద్‌కి విడుదల కానుంది. ఫస్ట్ లుక్‌తోనే ఆసక్తి పెంచిన సల్మాన్, టీజర్‌ను డిసెంబర్ 28న విడుదల అయ్యింది.
Allu Arjun రిజెక్ట్ చేసిన సినిమాతో Salman Khan పెద్ద హిట్ కొట్టేశాడా?
బాలీవడ్లో బ్లాక్ బస్టర్ అయిన ఒక సినిమాలో మొదట Allu Arjun, ఆమిర్ ఖాన్‌కు ఆఫర్ చేశారు కానీ చివరకు సల్మాన్ ఖాన్ చేయగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 2015లో విడుదలైన ఈ సినిమా రూ. 922 కోట్లను వసూలు చేసి సల్మాన్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది.
SSMB29 సినిమాలో మహేష్ బాబు తో రొమాన్స్ చేసే బాలీవుడ్ తార ఎవరంటే!
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కనున్న SSMB29 కోసం ఒక ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా ఎంపిక అయ్యారనే వార్తలు వస్తున్నాయి. ఆఫ్రికన్ అడవులను కేంద్రంగా సాగే ఈ గ్లోబ్‌ట్రోటింగ్ అడ్వెంచర్ సినిమా 2025 ఏప్రిల్‌లో షూటింగ్ ప్రారంభం కానుంది.
Game Changer సినిమాలో ఒక్క రోజు షూటింగ్ కోసం ఇంత ఖర్చు అయ్యిందా?
తెలుగు సినిమా పరిశ్రమలో నెక్స్ట్-జెన్ నిర్మాతలతో రౌండ్ టేబుల్ చర్చ జరిగింది. బన్నీ వాస్, హర్షిత్ రెడ్డి, సహు గరపాటి, సుధాకర్ చెరుకూరి లాంటి నిర్మాతలు పుష్ప 2 టికెట్ ధరలు, OTT మార్కెట్ భవిష్యత్తు, హిందీ మార్కెటింగ్ ఖర్చులు, చిత్ర నిర్మాణ సమస్యలపై ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఈ చర్చలో Game Changer సినిమా విషయాలు కూడా కొన్ని బయటపడ్డాయి.
ఇండస్ట్రీ పెద్ద అయిన Chiranjeevi Revanth Reddy ని అందుకే కలవడానికి రాలేదా?
తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy టాలీవుడ్ ప్రముఖులతో సమావేశం అయ్యారు. కానీ మెగాస్టార్ చిరంజీవి ఈ సమావేశానికి హాజరుకాకపోవడం సంచలనంగా మారింది.
2024 లో పెళ్లి చేసుకుని ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టిన జంటలు ఇవే!
2024లో అనేక సెలబ్రిటీలు వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వైభవంగా జరిగిన అనంత్ అంబానీ వివాహం నుండి, శోభిత, నాగ చైతన్యల సంప్రదాయ వేడుకల వరకు, ఈ వివాహాలు ప్రత్యేకంగా నిలిచాయి.
భారత మాజీ ప్రధాని డాక్టర్ Manmohan Singh గురించి చాలా తక్కువ మందికి తెలిసిన నిజాలు!
భారత మాజీ ప్రధాని డాక్టర్ Manmohan Singh మరణం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆర్థిక సంస్కరణల రూపకర్తగా, సమర్థ నాయకుడిగా, దేశ ప్రగతికి ఆయన చేసిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయి. 92 ఏళ్ల వయసులో ఆరోగ్య సమస్యల కారణంగా డిసెంబర్ 26న ఆయన అకాలమరణం చెందారు.
200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న Most Expensive Villain ఎవరంటే!
కన్నడ రాకింగ్ స్టార్ రామాయణంలో రావణుడి పాత్రకు రూ. 200 కోట్ల రెమ్యూనరేషన్ పొందుతూ అత్యధిక పారితోషికం పొందిన Most Expensive Villain గా నిలిచారు.
250 కోట్ల బడ్జెట్ తో వచ్చిన సినిమా 2024 లోనే Biggest Disaster గా నిలిచింది!
అజయ్ దేవగణ్ హీరోగా రూ. 250 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన సినిమా, కేవలం రూ. 71 కోట్ల వసూళ్లతో ఘోరమైన ఫ్లాప్‌గా నిలిచింది. బోనీ కపూర్, టీమ్ ఈ ఫలితంపై తీవ్ర నిరాశ చెందారు. ఇదే ఈ ఏడాది ఇండియాలో Biggest Disaster అయిన సినిమా.
పోలీస్ ఇన్వెస్టిగేషన్ సమయంలో Allu Arjun కన్నీళ్లు పెట్టుకున్నారా?
Allu Arjun గత కొద్దిరోజులుగా ప్రస్తుతం చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చీక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో విచారణ సమయంలో బన్నీ భావోద్వేగానికి గురైనట్లు వార్తలు వస్తున్నాయి. థియేటర్ ఘటనలో మరణించిన రేవంతి వీడియోలు చూస్తూ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారట.
Allu Arjun సంధ్య థియేటర్ కేస్ లో నిందితుల జాబితా ఇదే!
హాట్ టాపిక్ గా మారిన సాంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో నిందితుల జాబితా తాజాగా బయటకి వచ్చింది. Allu Arjun A11 గా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మైత్రి మూవీ మేకర్స్ కూడా నిందితుల జాబితాలో చేరింది.
Hyderabad Cyber Crimes లో ఈ ఏడాది ఎన్ని కోట్ల నష్టం వచ్చిందో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!
Hyderabad Cyber Crimes తీవ్రంగా విస్తరిస్తున్నాయి. 2024లో ప్రజలు ₹1866 కోట్లను కోల్పోగా, కేవలం ₹176 కోట్లు మాత్రమే రికవర్ చేశారు. తెలంగాణలో 1.14 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి. పోలీస్ చర్యలతో 14,984 సిమ్ కార్డులు, 9,811 IMEIలు బ్లాక్ చేశారు.
లీగల్ గా Allu Arjun Case విషయంలో జరిగేది ఇదేనా?
సంధ్య థియేటర్ ఘటనలో Allu Arjun Case విచారణ పూర్తయింది. పోలీసుల ప్రశ్నలకు నటుడు సమాధానాలు ఇచ్చారు. బెయిల్ రద్దు కోసం పోలీసులు పిటిషన్ వేయాలనుకుంటున్నారు.
ఈ ఏడాది ప్రేక్షకులను షేక్ చేసిన Tollywood Controversies
2024 Tollywood Controversies మామూలుగా లేవు. జాని మాస్టర్ కేసు, నాగార్జున కుటుంబ వివాదం, రామ్ గోపాల్ వర్మపై కేసులు, మోహన్ బాబు కుటుంబ తగాదాలు, అల్లు అర్జున్ సంధ్య థియేటర్లో ఇన్సిడెంట్ వంటి సంఘటనలు టాలీవుడ్‌కి కొత్త వివాదాలు తెచ్చి పెట్టాయి.
ఆ వీడియో బయటకి వస్తే Allu Arjun పని అయిపోయినట్టే!
నిన్నటి విలేకరుల సమావేశంలో Allu Arjun ఇచ్చిన వివరణపై, పోలీసు శాఖ వీడియోలను విడుదల చేసి ఆయన ప్రకటనకు వ్యతిరేకంగా విషయాలను వెల్లడించింది. వీడియోలో పోలీసు అధికారులు అల్లు అర్జున్‌ను థియేటర్ నుంచి తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి, ఇది ఆయనకు కొత్త తలనొప్పిగా మారింది.
GST Hike కారణంగా ఊహించని విధంగా మారిన వస్తువుల ధరలు!
55వ జిఎస్‌టి కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబడ్డాయి. కొన్ని వస్తువులపై GST Hike విధించారు. పాత వాహనాలు, రెడ్డి-టు-ఇట్ పాప్కార్న్, ACC బ్లాక్‌లపై జిఎస్‌టి రేట్లు బాగా పెరిగాయి.
Pushpa 2 స్క్రీనింగ్: అర్ధరాత్రి పోలీసుల ఎంట్రీతో ప్రేక్షకులు షాక్!
Pushpa 2 స్క్రీనింగ్‌లో నాగపూర్‌లోని థియేటర్‌లో పెద్ద డ్రామా చోటు చేసుకుంది. గ్యాంగ్‌స్టర్ విశాల్ మేశ్రామ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి సినిమా క్లైమాక్స్ సమయంలో జరిగిన ఈ ఘటన ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.
Anand Deverakonda బ్లాక్ బస్టర్ కాంబో సినిమా ఇప్పుడు Kiran Abbavaram చేతుల్లో?
Anand Deverakonda బేబీ సినిమాతో మర్చిపోలేని బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ తరువాత మళ్లీ అదే కాంబినేషన్లో ఇంకొక సినిమా ప్రకటన బయటకు వచ్చింది. కానీ ఇప్పుడు ఆ సినిమలో ఆనంద్ స్థానంలో మరొక హీరో నటించనున్నారు.
Amaravati Development కోసం వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన భారీ లోన్ అమౌంట్ ఎంతో తెలుసా?
ప్రపంచ బ్యాంక్ Amaravati Development కోసం భారీ మొత్తాన్ని లోన్ గా ఇచ్చింది. రహదారులు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, తడి-వడి నిర్వహణ ఫెసిలిటీస్ వంటి పథకాలతో పాటు, ఉద్యోగాలు, హౌసింగ్‌లో నూతన అవకాశాలు వస్తాయి.
Mufasa: The Lion King అభిమానుల అంచనాలను అందుకుందా?
Mufasa: The Lion King విజువల్స్ అద్భుతంగా ఉన్నా, కథను సమర్థవంతంగా చెప్పడంలో విఫలమైంది. మహేశ్ బాబు, సత్యదేవ్ గొంతులు, బ్రహ్మానందం-అలీ హాస్యం ప్రధాన ఆకర్షణలు.
సినిమా నచ్చకపోతే డబ్బులు తిరిగిస్తారా? PVR INOX కొత్త ఆఫర్!
భారతదేశంలోని అగ్రశ్రేణి సినిమా చైన్ PVR INOX, కొత్త రిఫండబుల్ టికెట్ సిస్టమ్‌ను ప్రారంభించడానికి ప్లాన్ చేస్తోంది. సినిమా నచ్చకపోతే, ప్రేక్షకులు చూసిన సమయానికి తగ్గట్టుగా డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉంటుంది.
2024 లో Biggest Telugu Disasters జాబితాలో ఉన్న సినిమాలు ఏవో తెలుసా?
2024 Biggest Telugu Disasters జాబితా పెద్దదే. ఈ ఏడాది భారీ బడ్జెట్ సినిమాలు కూడా ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయాయి. ‘సైంధవ్’, ‘ఈగల్’, ‘డబుల్ ఐస్మార్ట్’, ఇలా పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్లుగా నిలిచాయి.
2024 లో Tollywood నుండి మాయమైపోయిన స్టార్ హీరోయిన్!
ఒకప్పుడు Tollywood లో అగ్ర కథానాయికగా వెలిగిన పూజా హెగ్డేకు 2024లో పరిస్థితులు మారిపోయాయి. మహేష్ బాబు గుంటూరు కారం సినిమా నుంచి తప్పుకోవడం, తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి.
2024 National Award రేస్ లో పాల్గొనే అవకాశం ఉన్న నలుగురు నటులు ఎవరంటే!
2024 National Award లలో ఉత్తమ నటుడి కేటగిరీకి అల్లు అర్జున్, పృథ్వీ రాజ్, చియాన్ విక్రమ్, విజయ్ సేతుపతి ప్రధాన పోటీలో ఉన్నారు. వీరి ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ నాలుగు నటుల్లో ఎవరు విజేతగా నిలుస్తారనే దానిపై భారీ చర్చలు జరుగుతున్నాయి.
1500 Crore Club లో ఉన్నది ముగ్గురే హీరోలు.. ఎవరో తెలుసా?
భారతీయ సినీ పరిశ్రమలో ముగ్గురు నటులు మాత్రమే రూ.1500 crore club లో చేరారు. వీరు అల్లూ అర్జున్ (పుష్ప 2), ప్రభాస్ (బాహుబలి 2), ఆమిర్ ఖాన్ (దంగల్). ఈ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమాకు కొత్త గౌరవాన్ని తెచ్చాయి.
2024 లో విడాకులతో షాక్ ఇచ్చిన Celebrity Couples ఎవరంటే!
2024లో సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో కొన్ని Celebrity Couples విడాకులు అందరినీ షాక్‌కు గురిచేశాయి. చాలా కాలం కలిసి ఉన్నాక విడాకులు తీసుకోవడంతో అవి చర్చనీయాంశమయ్యాయి.
Revanth Reddy భోజనం ఖర్చు ఇన్ని లక్షలా?
CM Revanth Reddy వేములవాడ సందర్శన సందర్భంగా భోజనాల కోసం రూ. 32 లక్షలు ఖర్చు చేశారు. ఈ ఖర్చుపై దేవస్థానం ఈవో నిరసన వ్యక్తం చేయగా, వివాదం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరింది. ప్రతిపక్షాలు ఈ లగ్జరీ ఖర్చులపై విమర్శలు గుప్పిస్తున్నాయి.





