Telugu Big Stories

సమంత పోస్ట్‌ వైరల్‌

సోషల్‌ మీడియాలో సమంతకున్న ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత సోషల్‌మీడియా అకౌంట్లపై మరింత ఫోకస్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో ఆమె షేర్‌ చేసే పోస్టులు...

మేనిఫెస్టో విడుదల చేసిన మంచు విష్ణు

‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థి మంచు విష్ణు తన ప్యానెల్‌కు సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్ట్లోని ముఖ్యాంశాలు * మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌లో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి ‘మా యాప్‌’ ద్వారా...

“ప్రభాస్ 25” మూవీ అప్డేట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే “ప్రభాస్ 25” అప్డేట్ నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా అక్టోబర్ 47న ప్రకటిస్తామని టి సిరీస్ ప్రకటించింది. చెప్పినట్టుగానే ఈరోజు ఉదయం...

నేను నీ దాన్ని.. నీవు నా వాడివి… సమంత పోస్ట్‌ వైరల్‌

అక్కినేని యువ జంట సమంత-నాగచైతన్య.. కొన్ని రోజుల క్రితం వరకు కూడా టాలీవుడ్‌లో మోస్ట్‌ లవ్లీ, రోమాంటిక్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. దాదాపు పదేళ్ల పరిచయం.. ఏడేళ్ల ప్రేమ.. పెద్దలను ఒప్పించి.. అంగరంగ...

వెంకటేశ్‌ ట్వీట్‌ వైరల్‌

నాగచైతన్య-సమంత జోడీ విడిపోతున్నట్లు ప్రకటించి అందర్నీ ఆశ్చర్య పరిచారు. ఈ ప్రకటనపై అక్కినేని కుటుంబానికి చెందిన పలువురు తారలు.. సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు ఇప్పటికే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు....

మంచు విష్ణు ప్యానల్‌ పై ప్రకాశ్‌ రాజ్‌ ఫిర్యాదు

ఎన్నికల సమయంలో దగ్గర పడటంతో 'మా' రాజకీయం మరింత వేడెక్కుతున్నాయి. మంచు విష్ణు ప్యానల్‌పై ప్రకాశ్‌రాజ్‌ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని మంచు విష్ణు ప్యానల్‌ ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. ‘మా’...

నెటిజన్‌కు విద్యుల్లేఖ రామన్ స్ట్రాంగ్‌ రిప్లయ్‌

తెలుగు, తమిళ భాషల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, హాస్యనటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది విద్యుల్లేఖ రామన్‌. గతేడాది తన స్నేహితుడి సంజయ్‌తో నిశ్చితార్థం జరగ్గా, కొన్ని రోజులు కిందట వివాహం కూడా చేసుకుంది విద్యుల్లేఖ....

షారుక్‌ ఖాన్‌ కుమారుడి ఆర్యన్‌ కి బెయిల్‌ నిరాకరణ

డ్రగ్స్‌ కేసులో బాలీవుడ్‌ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 8మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు....

చిరంజీవికి తల్లిగా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా గాడ్ ఫాద‌ర్ చిత్ర షూటింగ్ కూడా మొద‌లు పెట్టాడు. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ సాధించిన లూసీ ఫర్ చిత్రానికి రీమేక్‌గా...

త్వరలో మీ ముందుకు వస్తా: సాయిధరమ్‌ తేజ్‌

రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సాయిధరమ్‌ తేజ్‌ కోలుకుంటున్నారు. తాజాగా సాయి హాస్పిటల్‌ నుండి తన ట్విట్టర్‌ అకౌంట్‌ నుంచి ట్వీట్‌ చేశారు. నాపై, రిపబ్లిక్‌ మూవీపై మీరు చూపిస్తున్న...

విడిపోతున్నామంటూ నాగచైతన్య ట్వీట్

యువ హీరో నాగచైతన్య, సమంతల వైవాహిక బంధానికి తెరపడింది. సమంతతో విడాకులు తీసుకోనున్నట్లు నాగచైతన్య ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విడాకులు విషయంలో కొంతకాలంగా జరుగుతున్న...

‘పుష్ప’ పార్ట్‌-1 రిలీజ్‌ డేట్‌ ప్రకటన

డైరెక్టర్‌ సుకుమార్‌- ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్‌ ఇండియా స్థాయిలో తీస్తున్నారు మేకర్స్‌. అయితే క్రిస్మస్‌...

పవన్‌ కల్యాణ్‌ని కలిసిన టాలీవుడ్‌ నిర్మాతలు

టాలీవుడ్‌ హీరో పవన్‌కల్యాణ్‌ ని ఈ రోజు ఉదయం నిర్మాతలు దిల్ రాజు, దానయ్య, నవీన్ ఎర్నేని, వంశీ రెడ్డి, సునీల్ నారంగ్, బన్నీ వాసు విజయవాడ పవన్ కళ్యాణ్ ఇంట్లో కలిశారు....

‘మా’ నామినేషన్‌ను వెనక్కి తీసుకున్న బండ్ల గణేశ్‌

'మా' ఎన్నికలు రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. అభ్యర్థులంతా ప్రచారంలో బిజీగా ఉంటున్న నేపథ్యంలో బండ్ల గణేశ్‌ ఊహించిన షాక్‌ ఇచ్చాడు. తాజాగా తాను వేసిన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా...

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ట్రైలర్‌

అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’.. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. లవ్‌, కామెడీ అంశాలతో ఆసక్తిగా...

పోసాని ఇంటిపై రాళ్లదాడి

టాలీవుడ్‌ నటుడు, దర్శకనిర్మాత, రచయిత.. పోసాని కృష్ణ మురళి ఇంటిపై రాళ్ల దాడికి దిగారు గుర్తుతెలియని వ్యక్తులు. హైదరాబాద్‌ అమీర్‌పేట సమీపంలోని ఎల్లారెడ్డిగూడ నివాసం ఉంటున్నారు పోసాని. అయితే, అర్ధరాత్రి ఆయన నివాసం...

పోసాని వ్యాఖ్యాలపై నాగబాబు స్పందన

పవన్ కళ్యాణ్ పై పోసాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇప్పటికే అటు వైసీపీ నేతలు పవన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే, పోసాని చేసిన ఘాటు వ్యాఖ్యలపై జనసేనాని అభిమానులు మండిపడుతున్నారు....

‘శ్రీవల్లి’ గా రష్మిక

డైరెక్టర్‌ సుకుమార్‌- స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం షరవేగంగా సాగుతోంది. ఈ మూవీలో...

పవన్‌ కళ్యాణ్‌ను బండ బూతులు తిట్టిన పోసాని కృష్ణ మురళి

రిపబ్లిక్‌ మూవీ ప్రీ -రిలీజ్‌ ఈవెంట్‌లో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. దీంతో ఆయన కామెంట్స్‌ను తప్పుబడుతూ సీనియర్‌ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీ నిన్న...

“ఆదిపురుష్” రిలీజ్‌ డేట్‌ ప్రకటన

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్‌ నటిస్తున్న భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం “ఆదిపురుష్”. ప్రభాస్‌ ఈ సినిమాలో రాముడి పాత్రలో కనిపించనున్నారు. కృతి సనన్, సైఫ్ అలీ...

‘ల‌వ్‌స్టోరి’ రివ్యూ

నాగచైతన్య - సాయిపల్లవి హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘ల‌వ్‌స్టోరి’. శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే ప‌లుమార్లు వాయిదాప‌డినా ప్రేక్ష‌కుల్లో ఏమాత్రం ఆస‌క్తి స‌న్న‌గిల్ల‌లేదు. మ‌రి అందుకు త‌గ్గ‌ట్టుగా సినిమా...

“మా” ఎన్నికలు: మంచు విష్ణు ప్యానల్ ఇదే..

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికలపై గత కొన్ని నెలల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. అక్టోబర్‌ 10న ‘మా’ ఎన్నికలు జరగనున్నాయి. ఈఏడాది ‘మా’ అధ్యక్ష పదవి...

ప్రభాస్‌ పూజాహెగ్డేతో మాట్లాడటం లేదా!

పాన్‌ఇండియా స్టార్‌ ప్రభాస్‌, పూజాహెగ్డే హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న అపురూప ప్రేమకావ్యం ‘రాధేశ్యామ్‌’. రాధాకృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల్ని అలరించనుంది. ఈ మేరకు చిత్రబృందం నిర్మాణ,...

భీమ్లా నాయక్‌ నుండి రానా టీజర్‌

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ అయప్పనుమ్ కోషియుమ్ చిత్రం రీమక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. భారీ అంచనాల...

20 కోట్లు ప‌న్ను ఎగ‌వేసిన సోనూసూద్‌

బాలీవుడ్ నటుడు సోనూసూద్ కార్యాలయాలపై గత మూడు రోజుల నుంచి ఐటి సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భారీగా పన్ను ఎగవేతకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. గత సంవత్సరం కోవిడ్...

బుద్ధి ఉందా?.. జర్నలిస్టుకు సమంత కౌంటర్‌

అక్కినేని వారి కోడలు సమంత ఈరోజు ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకుంది. దర్శనానంతరం ఆమె బయటకు రాగానే మీడియా ఆమెను చుట్టుముట్టింది. 'మీ గురించి కొన్ని రూమర్లు వస్తున్నాయి' అంటూ ఓ జర్నలిస్టు...

‘ఎఫ్ 3’ షూటింగ్‌ అప్డేట్‌

వెంకటేష్- తమన్నా... వరుణ్ తేజ్ - మెహ్రీన్ జంటలు తిరిగి షూటింగ్ కి వచ్చారు. ఆన్ లొకేషన్ బోలెడంత సందడి చేశారు. అసలు వీళ్ల ఫన్ ఫ్రస్టేషన్ ఏ రేంజులో సాగిందో ఆవిష్కరిస్తూ...

‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ లో రాజమౌళి, కొరటాల సందడి

టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బుల్లితెర షో “ఎవరు మీలో కోటీశ్వరుడు”. షో తొలి ఎపిసోడ్‌కి రామ్ చ‌ర‌ణ్ చీఫ్ గెస్ట్‌గా హాజ‌రై తెగ సంద‌డి చేశారు. ఎన్టీఆర్,...

సాయి ధరమ్‌ తేజ్‌ను పరామర్శించిన బన్నీ

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డా. అలోక్‌ రంజన్‌ నేతృత్వంలోని వైద్య బృందం ఎప్పటికప్పుడు...

సైదాబాద్‌ నిందితుడు ఆత్మహత్యపై చిరంజీవి, మంచు మనోజ్‌ ట్వీట్‌

సైదాబాద్‌ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడు పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. స్టేషన్‌ ఘన్‌పూర్‌ సమీపంలోని నక్కల్‌ రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహాన్ని గుర్తించారు. చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడిని...
error: Content is protected !!