Game Changer ని ఊహించని దెబ్బ కొట్టిన తెలంగాణా ప్రభుత్వం!
రామ్ చరణ్-శంకర్ Game Changer సినిమా టికెట్ రేట్లు పెంపుదలకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హై కోర్టు ఆదేశాల మేరకు టికెట్ రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం G.O. ను రద్దు చేసింది. ఈ నిర్ణయంతో నిజాం ఏరియాలో అదనపు షోలు, టికెట్ ధరలు నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
Game Changer సినిమాలో అతిపెద్ద హైలైట్ ఇదే!
Game Changer సినిమాలోని ఒక సీన్ హైలైట్‌గా నిలిచింది. ఈ సీన్‌కి థియేటర్లలో అద్భుతమైన స్పందన వచ్చింది. దర్శకుడు శంకర్ టేకింగ్, రామ్ చరణ్ పర్‌ఫార్మెన్స్ ఈ సీన్‌కి హై ఎండ్ ఫీల్ ఇచ్చాయి. కథ రచయిత కార్తీక్ సుబ్బరాజ్ ట్విస్ట్‌ను అద్భుతంగా ప్రెజెంట్ చేశారు.
Game Changer తో శంకర్ గేమ్ ఈసారైనా మారిందా?
Game Changer Review: Ram Charan, Shankar కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ సినిమా. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో నడిచిన ఈ కథ సగం వరకు రేసీగా నడిచినా చివరి వరకు ప్రేక్షకులను పూర్తిగా మెప్పు పొందలేకపోయింది. శంకర్ మార్క్ మిస్ అయ్యిందనే అభిప్రాయం కనిపిస్తోంది. రామ్ చరణ్ నటన హైలైట్‌గా నిలిచినప్పటికీ, కంటెంట్ పరం ఆశించిన స్థాయికి చేరుకోలేకపోయింది.
Prabhas ఫ్యాన్స్ కి సంక్రాంతి కానుక రెడీ!
Prabhas తన కొత్త ప్రాజెక్ట్‌ను ఈ సంక్రాంతి పండుగ రోజున ప్రకటించనున్నట్లు టాక్. జనవరి 14, 2025న దర్శకుడు, బ్యానర్, సినిమా వివరాలు అధికారికంగా వెలువడనున్నాయి. ఫ్యాన్స్ ఈ అనౌన్స్‌మెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Game Changer ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రామ్ చరణ్ పెట్టుకున్న లగ్జరీ వాచ్ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
రామ్ చరణ్ త్వరలో విడుదలకానున్న Game Changer ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. డల్లాస్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ధరించిన లగ్జరీ వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వాచ్ ధర వివరాలు అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.
Game Changer సూపర్ హిట్ అవ్వాలి అంటే ఇన్ని కోట్లు తప్పనిసరి!
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన Game Changer జనవరి 10న విడుదల కానుంది. భారీ ప్రోమోషన్లు, పవన్ కళ్యాణ్ హాజరైన ఈవెంట్లు సినిమాపై అంచనాలు పెంచాయి. సంక్రాంతి సీజన్ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు.
Game Changer vs Daaku Maharaj vs Sankranthiki Vastunnam: ఈ ఏడాది సంక్రాంతి విజేత ఎవరు అవ్వచ్చు?
Game Changer vs Daaku Maharaj vs Sankranthiki Vastunnam: 2025 సంక్రాంతి పండుగకి రామ్ చరణ్ 'Game Changer', బాలకృష్ణ 'Daaku Maharaaj', వెంకటేష్ 'Sankranthiki Vasthunnam' బరిలో నిలుస్తున్నాయి. ఈ మూడు సినిమాలు సంక్రాంతి బరిలో పెద్ద హిట్‌ల కోసం ప్రయత్నిస్తుండగా, ట్రైలర్స్‌కు మంచి స్పందన వచ్చింది.
Sankranthiki Vastunnam సినిమా ఈ హీరో చేయాల్సిందట! ఎవరో తెలుసా?
వెంకటేష్ ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన Sankranthiki Vastunnam చిత్రం సంక్రాంతి బరిలోకి దిగుతోంది. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ మంచి స్పందన పొందింది. అసలు ఈ కథ వేరే హీరోతో చేయాలని అనుకున్న అనిల్ రావిపూడి, చివరికి వెంకటేష్‌తో సినిమా పూర్తి చేసినట్టు ప్రమోషన్లలో వెల్లడించారు.
2025 లో విడుదల కాబోతున్న pan-Indian movies ఇవే!
2025లో pan-Indian movies ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోబోతున్నాయి. "గేమ్ ఛేంజర్," "కూలీ," "హరి హర వీర మల్లు," "థగ్ లైఫ్," "సికందర్," "వార్ 2," "కాంతారా 2," "రాజా సాబ్" వంటి భారీ సినిమాలు ఈ ఏడాది థియేటర్లలో సందడి చేయనున్నాయి.
Game Changer లో జరగండి పాట కోసం ఇంత ఖర్చయ్యిందా?
సంక్రాంతికి రాబోతున్న రామ్ చరణ్ మూవీ Game Changer లో “జరగండి” పాట మెయిన్ హైలైట్. ఈ పాట కోసం దిల్ రాజు బాగానే ఖర్చు చేశారట. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2025 జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోంది.
Prabhas కోసం Chiranjeevi మళ్ళీ తన నిర్ణయం మార్చుకుంటారా?
Chiranjeevi హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఈ సినిమా విడుదల తేదీ పై క్లారిటీ లేకపోవడం అభిమానులను నిరాశకు గురిచేస్తుంది.
Game Changer vs Daaku Maharaj: ఏపీ లో రెండు సినిమాల టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే!
Game Changer vs Daaku Maharaj: వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత, టాలీవుడ్‌లో టికెట్ రేట్ల విషయంలో అనేక మార్పులు జరిగాయి. ఇప్పుడు టికెట్ రేట్లను మేకర్స్ నిర్ణయించుకుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. సంక్రాంతి పండుగకు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, బాలయ్య ‘డాకు మహారాజ్’ చిత్రాలకు స్పెషల్ షోస్‌తోపాటు టికెట్ రేట్ల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Honey Rose: లైంగిక వేధింపులపై బాలకృష్ణ హీరోయిన్ సుదీర్ఘ పోస్ట్..!
Honey Rose Twitter Post: ఇటీవల మలయాళీ నటి హనీ రోజ్ తనకు ఎదురైన లైంగిక వేధింపులపై..ఒక సుదీర్ఘ పోస్ట్ చెయ్యగా.. అది ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఆమె ఈ పోస్ట్ ద్వారా తనకు ఎదురైన వివిధ రకాల దాడులను బహిర్గతం చేస్తూ, తన అసహనాన్ని వ్యక్తం చేసింది.
Game Changer తో పాటు మిగతా సంక్రాంతి సినిమాలు ఎన్ని కోట్లు సాధించాలంటే..!
Game Changer, Daaku Maharaj, Sankrathiki Vastunnam సినిమాల మీద ప్రేక్షకులకి భారీ అంచనాలు ఉన్నాయి. మూడు సినిమాలు సంక్రాంతి విజితలు గానే నిలుస్తాయి అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే అసలు హిట్ అవ్వాలి అంటే ఈ మూడు సినిమాలు ఎంత బ్రేక్ ఈవెన్ కలెక్షన్లను దాటాలో తెలుసుకుందాం.
Game Changer సినిమా మొత్తానికి ఎంత బడ్జెట్ ఖర్చయ్యిందో తెలుసా?
రామ్ చరణ్, కియారా అద్వాని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న Game Changer జనవరి 10, 2025న సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమైంది. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ భారీ బడ్జెట్‌తో రూపొందింది. సంగీత దర్శకుడు థమన్ ఎస్ అందించిన పాటలు ఇప్పటికే హిట్ అవగా, ప్రేక్షకుల్లో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఏపీ లో Game Changer టికెట్ రేట్లు ఎప్పటిదాకా ఎక్కువగా ఉంటాయంటే!
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న Game Changer సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జనవరి 10న విడుదల కాబోతున్న ఈ సినిమాకు ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచింది. బెనిఫిట్ షోలు 600 రూపాయల వరకు నిర్ణయించగా, టికెట్ హైక్స్ కొన్ని రోజులు అమల్లో ఉంటాయి.
SSMB29 విడుదల తేదీ గురించి గుట్టు రట్టు చేసిన రామ్ చరణ్!
మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చే SSMB29 కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. జనవరి 2న పూజా కార్యక్రమంతో సినిమా లాంచ్ అయింది. రామ్ చరణ్ చెప్పిన వివరాల ప్రకారం, సినిమా త్వరలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
Daaku Maharaj హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు సంపాదించాలో తెలుసా?
నందమూరి బాలకృష్ణ హీరోగా, బాబీ కొల్లి దర్శకత్వంలో వస్తున్న Daaku Maharaj జనవరి 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై హైప్ పెంచాయి. అయితే, “దబిడి దిబిడి” పాటపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు సినిమా బిజినెస్ లెక్కలు కూడా వైరల్ అవుతున్నాయి.
Pushpa 2 తో పోలిస్తే Game Changer చేస్తున్న తప్పు ఇదేనా?
ఒక వారం రోజుల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన Game Changer సినిమా విడుదల కాబోతోంది. కానీ Pushpa 2 విడుదల కి ముందు ఉన్న హైప్, క్రేజ్ మాత్రం ఈ సినిమాకి రావడం లేదు అని కొందరు అభిప్రాయపడుతున్నారు. దానికి కారణం ఏమై ఉండచ్చు? ప్రమోషన్స్ విషయంలో గేమ్ ఛేంజర్ చేస్తున్న తప్పు ఏంటి? Pushpa 2 కంటే ఎందుకు Game Changer వెనకబడి ఉంది?
Game Changer విషయంలో CBFC పెట్టిన రెండు షాకింగ్ అభ్యంతరాలు ఇవే!
Game Changer చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే రెండు విషయాల్లో తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసింది. అవేంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.
Game Changer ఫస్ట్ రివ్యూ వచ్చేసిందోచ్.. సినిమా ఎలా ఉందంటే!
రామ్ చరణ్ నటించిన Game Changer జనవరి 10, 2025న విడుదల కానుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా సంక్రాంతి బ్లాక్‌బస్టర్‌గా నిలిచే అవకాశముంది. ఈ సినిమా ఫస్ట్ రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచింది.
Game Changer కోసం సల్మాన్ ఖాన్ తో రామ్ చరణ్ షూటింగ్ చేస్తున్నారా?
బిగ్ బాస్ 18 వీకెండ్ కా వార్‌లో రామ్ చరణ్ హిందీ బిగ్ బాస్ స్టేజ్‌పై తొలిసారి సందడి చేయనున్నారు. సల్మాన్ ఖాన్‌తో కలిసి Game Changer సినిమా ప్రమోషన్‌లో భాగంగా రామ్ చరణ్, కియారా అద్వానీ పాల్గొంటారు.
Anant Ambani పెట్టుకున్న అరుదైన వాచీ ధర తెలిస్తే అవాక్కవ్వాల్సిందే!
Anant Ambani రిచర్డ్ మిల్లే RM 52-04 “స్కల్” బ్లూ సఫైర్ వాచుతో మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా విలువైన అరుదైన వాచీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అనంత్ దగ్గర పలు టాప్ బ్రాండ్ల విలాసవంతమైన వాచీల కలెక్షన్ కూడా ఉంది.
ఇవాళ లాంచ్ అవుతున్న SSMB29 గురించిన ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా!
సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం SSMB29 జనవరి 2, 2025న ప్రారంభం కానుంది. 1000 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రికార్డులు బ్రేక్ చేయడానికి రెడీ అవుతోంది.
Game Changer సినిమా హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు సంపాదించాలో తెలుసా?
రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో రూపొందిన Game Changer 2025 సంక్రాంతికి విడుదల కానుంది. సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే భారీ కలెక్షన్లు రాబట్టాలి.
Unstoppable షోలో Ram Charan వేసుకున్న హుడీ ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!
Ram Charan నటిస్తున్న గేమ్ ఛేంజర్ జనవరి 10న విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న చరణ్, అమిరి బ్రాండ్ హూడీ ధరించి ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు. దీని ధర ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
పెద్ద హీరోల కారణంగా Kollywood కి ఎన్ని కోట్ల నష్టం వచ్చిందో తెలుసా?
2024లో Kollywood పరిశ్రమలో 241 చిత్రాలు విడుదల కాగా, వాటిలో కేవలం 18 హిట్స్ మాత్రమే. కమల్ హాసన్, రజనీకాంత్, సూర్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో పరిశ్రమకు ఎన్నో కోట్ల నష్టం జరిగింది.
2025 Sankranti releases టికెట్ రేట్లు భారీగా పెంచేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం!
2025 Sankranti releases అయిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్, బాలయ్య డాకూ మహారాజ్, వెంకటేశ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ టికెట్ ధరల పెంపును ఆమోదించింది.
Game Changer బృందం కేవలం పాటల షూటింగ్ కోసం ఎంత ఖర్చు పెట్టిందో తెలుసా?
రామ్ చరణ్ నటిస్తున్న Game Changer జనవరి 10, 2025న విడుదల కానుంది. ఈ సినిమాలోని పాటలు విశేష ఆకర్షణగా నిలుస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ పాటల షూటింగ్ కి ఎంత ఖర్చయిందో తెలుసా?
2024 లో Andhra Pradesh ను కుదిపేసిన రాజకీయ వివాదాలు ఇవే!
Andhra Pradesh రాష్ట్ర రాజకీయాల్లో 2024లో ప్రధాన వివాదాలపై చర్చ జోరుగా సాగింది. తిరుమల లడ్డూ తయారీపై వచ్చిన ఆరోపణలు, జగన్-షర్మిల ఆస్తుల వివాదం, అదానీ లంచాల ఆరోపణలు ప్రధాన విషయాలుగా నిలిచాయి.





