తెలుగు ఉత్తమ చిత్రంగా ‘కలర్ ఫొటో’
2020 సంవత్సరం 68వ జాతీయ సినిమా అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి 400 సినిమాలు అవార్డుల కోసం పోటీపడగా 15 ప్రాంతీయ భాషా చిత్రాలకు అవార్డులు వరించాయి. తెలుగు ఉత్తమ చిత్రంగా.....
హీరో శ్రీవిష్ణుకి తీవ్ర అస్వస్థత
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు తీవ్ర అస్వస్థతకు లోనయ్యాడు. గత కొద్దిరోజులుగా ఆయన డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్నాడు. తాజాగా అతడి రక్తంలో ప్లేట్‌లెట్స్ సంఖ్య దారుణంగా పడిపోవడంతో కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ని...
విజయ్ దేవరకొండ చెప్పల్స్‌పై .. రణవీర్ కామెంట్స్
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పెద్ద బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరో క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆయన నటించిన తాజా చిత్రం 'లైగర్' ట్రైలర్ విడుదల గురువారం అట్టహాసంగా జరిగింది. తెలుగు...
‘థాంక్యూ’ మూవీ రివ్యూ
కథ: అభి అలియాస్ అభిరామ్(నాగచైతన్య) ఉద్యోగం కోసం అమెరికా వెళ్తాడు. అక్కడ రావ్ కన్సల్‌టెన్సీ చీఫ్ రావు (ప్రకాశ్‌రాజ్) అభికి ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలు ఇప్పిస్తాడు. కానీ అభికి మాత్రం ఉద్యోగం చేయాలని...
చైతూ నా భర్త కాదు.. మాజీ భర్త: సమంత
కరణ్ జొహార్ షో 'కాఫీ విత్ కరణ్'లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేసింది. అక్షయ్ కుమార్ తో కలిసి ఆమె ఈ...
‘థ్యాంక్యూ’ విడుదలకు ముందు చైతూ సందడి
అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన తాజా చిత్రం 'థ్యాంక్యూ'. విక్రమ్ కుమార్ డైరెక్షన్‌లో వచ్చిన ఈసినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ...
బింబిసార: ఓ తేనె పలుకుల సాంగ్ విడుదల
నందమూరి కల్యాణ్‌రామ్ నటిస్తున్న తాజా చిత్రం 'బింబిసార'. మగధ రాజ్యాన్ని పాలించిన హర్యాంక వంశస్థుడు బింబిసారుని బయోపిక్‌గా సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాకి వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా మేకర్స్ ముందుగా...
50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి
మంచు లక్ష్మి 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుంది. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 50 గవర్నమెంట్ స్కూళ్లను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. ప్రైవేటు...
బాలయ్య కొత్త సినిమా పిక్.. లీక్
'అఖండ' సినిమాతో భారీ విజయం అందుకున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా బాలకృష్ణకు 107వ చిత్రం. ఇప్పటికే...
ఆగస్ట్ 25న ఇండియా షేక్ అవుతుంది: విజయ్ దేవరకొండ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'లైగర్'. ఈ సినిమా వచ్చే నెల 25న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్...
మీడియాకి కిచ్చా సుదీప్ క్షమాపణలు
కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ మీడియా ప్రతినిధులకు క్షమాపణలు చెప్పారు. ఆయన నటించిన తాజా మూవీ విక్రాంత్ రోణ ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. షియో...
వరుణ్ సందేశ్ ‘యద్భావం తద్భవతి’ ఫస్ట్‌లుక్
హీరో వరుణ్ సందేశ్ రూటు మార్చి.. విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. తాజాగా ఈయన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదల అయ్యింది. రమేష్ జక్కాల డైరెక్షన్‌లో వస్తున్న...
లాల్ సింగ్ చద్దా: నాగచైతన్య ఫస్ట్‌లుక్
బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'లాల్ సింగ్ చద్దా'. అద్వైత్ చందన్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య కీలక పాత్ర చేశారు....
‘లైగర్’ మూవీ ట్రైలర్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'లైగర్' మూవీ ట్రైలర్ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ని గురువారం ఉదయం మెగాస్టార్ చిరంజీవి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సోషల్...
చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు.. వెనక్కి తీసుకున్న నారాయణ
మెగాస్టార్ చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు సీపీఐ నారాయణ వెల్లడించాడు. తాను వాడిన పదాలను భాషాదోషంగా పరిగణిస్తున్నానని, ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని సూచించారు. విజయవాడలో బుధవారం జరిగిన మీడియా...
మాచర్ల నియోజక వర్గం: వెన్నెల కిశోర్ ఫస్ట్‌లుక్
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటించిన తాజా చిత్రం 'మాచర్ల నియోజక వర్గం'. ఈ సినిమాలో వెన్నెల కిశోర్ ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఈ సినిమాలో 'గుంతలకడి గురునాథం' అనే ఆయన...
నేరుగా ఓటీటీలో తమన్నా ‘బబ్లీ బౌన్సర్’
హీరోయిన్ తమన్నా నటించిన తాజా చిత్రం బబ్లీ బౌన్సర్. మధుర్ భండార్కర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను స్టార్ స్టూడియోస్ జంగ్లీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా నుంచి బుధవారం ఫస్ట్...
నాని సినిమాలో సీనియర్ హీరోయిన్!
టాలీవుడ్ స్టార్ హీరో నాని నటిస్తోన్న తాజా చిత్రం 'దసరా'. సింగరేణి బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. కీర్తిసురేశ్ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా...
పెళ్లి వార్తలపై నిత్యామీనన్ స్పందన
తన పెళ్లి వార్తలపై నిత్యా మీనన్ స్పందించింది. తాజాగా ఓ మలయాళ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో తన పెళ్లంటూ వస్తున్న వార్తలపై ఆమెకు ప్రశ్న ఎదురైంది. దీనిపై నిత్యా స్పందిస్తూ.. ఈ వార్తల్లో...
‘ఊ అంటావా’ పాటకి.. అక్షయ్ సమంత డ్యాన్స్ ..వీడియో వైరల్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. హాట్ స్టార్ షో కాఫీ విత్ కరణ్ 7వ ఎపిసోడ్‌లో సందడి చేశారు. ఇప్పటికే ఓ ప్రోమో విడుదల చేయగా...
నిర్మాతపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆర్జీవీ
వివాదస్పదర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం 'లడ్కీ: ఎంటర్ ది గర్ల్ డ్రాగన్'. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా జులై 15న విడుదలైన మంచి...
సినీరంగంలో.. మంచు విష్ణు కూతుళ్లు ఎంట్రీ.. వైరల్
మంచు విష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం 'జిన్నా'. సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇషాన్ సూర్య డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఈ సినిమా...
దేవరకొండ భారీ కటౌట్.. వైరల్
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ భారీ కటౌట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 'అర్జున్‌రెడ్డి' సినిమాతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు విజయ్ దేవరకొండ. అలాగే గీత గోవిందం, డియర్ కామ్రెడ్ వంటి...
వివాదంలో శ్రావణ భార్గవి..
టాలీవుడ్ ప్రముఖ సింగర్‌గా శ్రావణ భార్గవి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఆమె తాజాగా వివాదంలో చిక్కుకుంది. తిరుమల శ్రీవారిని తన పద సంకీర్తనలతో మెప్పించి, మైమరపించిన తొలి తెలుగు వాగ్గేయ...
షార్ట్ ఫిలిం జర్నీలో10 వసంతాలు పూర్తి చేసుకున్న పీవీఆర్ రాజా
లఘుచిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు పొందిన సంగీత దర్శకుడు.. పెనుమత్స వెంకట రామరాజు ( పీవీఆర్ రాజా). ఆయన స్వస్థలం విజయనగరం.. తల్లితండ్రులు సత్యవతి, చంద్రశేఖర్. బి.ఏ తెలుగు పూర్తి చేసారు. ఆయన...
‘అనుకోని ప్రయాణం’ టీజర్ విడుదల
టాలీవుడ్‌లో హీరోగా.. కమెడియన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుదీర్ఘ కాలంగా టాలీవుడ్ లో కొనసాగుతున్న నటకిరిటీ రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'అనుకోని ప్రయాణం'. ఈ సినిమా టీజర్‌ను ఈ...
‘లైగర్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో 'లైగర్' సినిమా రూపొందింది. పూరి జగన్నాథ్, చార్మీ, కరణ్ జొహార్ కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఇది పాన్ ఇండియా సినిమా...
పుష్ప-2లో బాలీవుడ్ స్టార్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'పుష్ప'. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌న్ని సొంతం చేసుకుంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది....
పెళ్లి పీటలు ఎక్కబోతున్న నిత్యా మీనన్!
టాలీవుడ్‌లో 'అలా మొదలైంది' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన మలయాళ బ్యూటీ నిత్యా మీనన్. ఏ భాషలో నటించిన తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుందామె. అంతేకాదు పలు సినిమాల్లో పాటలు కూడా పాడింది....
రీరిలీజ్ కాబోతున్న’పోకిరి’
సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్‌లో బిగేస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో 'పోకిరి' ఒకటి. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా 2006లో విడుదలైంది. మహేశ్ మాస్ డైలాగ్స్‌కు, మ్యానరిజమ్స్‌కు అభిమానులు...





