తెలుగు News

OTT Releases: ఈవారం డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ లో ఎన్ని సినిమాలు సందడి చేయబోతున్నాయో తెలుసా

ఈ వారం OTT releases జాబితా చాలా ఆసక్తికరంగా మారింది. చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న ఆ సినిమాలో కూడా ఇప్పుడు ఓటీటీలో విడుదల కి సిద్ధమవుతున్నాయి.

Siddharth పెళ్లి లో పెట్టుకున్న వాచీ ధర.. అంతకుమించి

Siddharth పెళ్లి లో పెట్టుకున్న వాచీ ధర.. అంతకుమించి ప్రముఖ నటుడు Siddharth బాలీవుడ్ నటి అదితీరావ్ హైదరీల పెళ్లి.. చాలా సింపుల్గా అందంగా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా పెళ్లిలో సిద్ధార్థ పెట్టుకున్న వాచీ ధర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Rana తో దుల్కర్ సల్మాన్ కి ఈగో ప్రాబ్లమ్స్?

Rana దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కలిసి కాంత అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

Bigg Boss 8 Telugu లో ఈ వారం బాటం లో ఉన్న హౌస్ మేట్స్ వీళ్లేనా?

Bigg Boss 8 Telugu లో మూడో వారం ఎలిమినేషన్ కోసం ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. ఈ వారం అందరికంటే తక్కువ ఓట్లు పొందుతున్న వారిలో లాస్ట్ ఇద్దరు ఎవరో తెలుసా?

Spirit సినిమా కోసం స్టార్ హీరోయిన్.. ఆమె భర్త విలనా?

Spirit సినిమా కోసం స్టార్ హీరోయిన్.. ఆమె భర్త విలనా? ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల మందికి రాబోతున్న సినిమా Spirit. ఈ సినిమా గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమా బడ్జెట్, హీరోయిన్ కి సంబంధించిన విషయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి

AP New Liquor Policy గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు

AP New Liquor Policy ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త లిక్కర్ పాలసీ గురించి తెలుసుకుందాం.

Salaar నటుడు ముంబై లో కొన్న ప్రాపర్టీ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

Salaar సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ప్రముఖ మలయాళం నటుడు Prithviraj Sukumaran.. తాజాగా ముంబై లో ఒక ఖరీదైన ప్రాపర్టీ కొన్నారు.

35 CKK: థియేటర్లలో సెన్సేషన్ సృష్టించిన సినిమా ఇప్పుడు ఓటిటిలో

35 CKK: థియేటర్లలో సెన్సేషన్ సృష్టించిన సినిమా ఇప్పుడు ఓటిటిలో నివేదా థామస్ హీరోయిన్ గా ప్రియదర్శి కీలక పాత్రలో నటించిన 35 CKK సినిమా.. థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. పేరుకి చిన్న సినిమా అయినా.. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఓటీడీలో విడుదల కి సిద్ధం అవుతోంది.

Devara ఓకే కానీ RRR కంటే కాదుగా అంటున్న ఫ్యాన్స్

Devara ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా గురించి కొన్ని కామెంట్స్ చేశారు. అయితే అవి RRR a అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు.

Mokshagna మొదటి సినిమాకే ఇంత బడ్జెట్ పెట్టేస్తున్నారా?

Mokshagna నందమూరి అతి త్వరలో టాలీవుడ్ కి హీరోగా పరిచయం కాబోతున్నాడు. తాజాగా తన మొదటి సినిమాకి నిర్మాతలు పెడుతున్న బడ్జెట్ గురించిన.. ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Triptii Dimri: ఒక్క హిట్ కే నాలుగు కోట్లు పెంచేసిందా?

యానిమల్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న తృప్తి దిమ్రీ.. తాజాగా తన రెమ్యూనరేషన్ కారణంగా హాట్ టాపిక్ గా మారింది.

Jani Master వివాదంలో కీలక మలుపు.. స్టార్ హీరో ఎంట్రీ

Jani Master వివాదం ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. ఒక పెద్ద హీరో ఇప్పుడు బాధితురాలికి మద్దతు ప్రకటించారు అని ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది.

Bigg Boss 8 Telugu హౌస్ లో రెండు వారాలకి శేఖర్ భాషా ఎంత సంపాదించారో తెలుసా?

Bigg Boss 8 Telugu లో రెండవ ఎలిమినేషన్‌గా రేడియో జాకీ శేఖర్ బాషా హౌస్ నుంచి బయటికెళ్లాడు. ఏడుగురు హౌస్‌మేట్లతో కలిసి నామినేట్ అయిన అతను తక్కువ ఓట్లు సంపాదించడం వల్ల ఎలిమినేట్ అయ్యాడు. కానీ ఇంట్లోంచి వెళ్తూ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?

Koratala Siva: డిజాస్టర్ తర్వాత రెమ్యూనరేషన్ పెంచేసిన డైరెక్టర్

Koratala Siva దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అంత ఫ్లాప్ అయినా సినిమా తర్వాత.. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారో తెలుసా?

Bigg Boss 8 Telugu కోసం నాగార్జున లో మార్పు.. కానీ ఆ ఒక్కటీ మారలేదు

Bigg Boss 8 Telugu కోసం నాగార్జున లో మార్పు.. కానీ ఆ ఒక్కటీ మారలేదు Bigg Boss 8 Telugu ను నాగార్జున చాలా బాగా హోస్ట్ చేస్తున్నారు. యశ్మీ గౌడా, సోనియా గేమ్‌లపై సరైన ప్రశ్నలు అడిగారు. కానీ టీవీ సీరియల్ నటుల విషయంలో మాత్రం నాగ్ ప్రవర్తన మీద.. నెటిజన్లు కంప్లైంట్ లు చేస్తున్నారు.

Bigg Boss 8 Telugu రెండవ వారమే ఇంత పెద్ద ట్విస్ట్ ఏంటి?

Bigg Boss 8 Telugu రెండవ వారాంతం ఎలిమినేషన్ సమయంలో బిగ్బాస్ ఇంటి సభ్యులకి ఈసారి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.

Pawan Kalyan NTR కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమాకి ఏమైంది?

Pawan Kalyan NTR కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమాకి ఏమైంది? గోపాల గోపాల, భీమ్లా నాయక్ ఇలా పలు మల్టీ స్టారర్ సినిమాలలో నటించారు Pawan Kalyan. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కూడా పవన్ కళ్యాణ్ ఒక మల్టీస్టారర్ సినిమా చేయాల్సిందట.

Lal Salaam థియేటర్ వెర్షన్‌ కంటే డిఫరెంట్ గా ఇప్పుడు ఓటిటిలో

Lal Salaam థియేటర్ వెర్షన్‌ కంటే డిఫరెంట్ గా ఇప్పుడు ఓటిటిలో రజనీకాంత్ నటించిన Lal Salaam బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించలేదు. ఇక ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐశ్వర్య రజనీకాంత్ ఓటీటీ విడుదల గురించిన షాకింగ్ అప్డేట్ బయట పెట్టారు.

Thalapathy69 కోసం విజయ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది

Thalapathy69 కోసం విజయ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది Thalapathy69 release date: తమిళ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ రాజకీయాలతో బిజీ అయ్యేలోపు.. చేయబోతున్న లాస్ట్ సినిమా తలపతి69. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా కోసం విజయ్ అందుకోనున్న రెమ్యూనరేషన్.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Thalapathy69 డైరెక్టర్ H Vinodh ఇంతకుముందు తీసిన సినిమాలు ఇవే

H Vinodh movies: తమిళ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ సినిమాలకి గుడ్ బై ప్రకటించేసారు. ఇకపై కేవలం రాజకీయాల మీద మాత్రమే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి పూర్తిగా దూరమయ్యేలోపు.. ఇన్ని సంవత్సరాలు తనను ఎంతగానో ఆదరిస్తూ ప్రేమించిన ఫ్యాన్స్ కోసం ఒకే ఒక్క ఆఖరి శ్రమ తీయాలని నిర్ణయించుకున్నారు.

SIIMA 2024 అవార్డు విన్నర్ జాబితా చూస్తే మతి పోవాల్సిందే

SIIMA 2024 అవార్డు విన్నర్ జాబితా చూస్తే మతి పోవాల్సిందే SIIMA 2024 అవార్డుల వేడుక పూర్తయింది. ఈ నేపథ్యంలో చాలానే సినిమాలకి వివిధ విభాగాల్లో అవార్డులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సైమ అవార్డులు గెలుచుకున్న వారి జాబితా ఒకసారి చూద్దాం.

Mokshagna మొదటి సినిమాకే ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా?

Mokshagna మొదటి సినిమాకే ఇంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా? Mokshagna నందమూరి అభిమానుల కలను నిజం చేస్తూ.. ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. అయితే తన డెబ్యు సినిమాకి మోక్షజ్ఞ తీసుకోబోతున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

కౌన్ బనేగా కరోర్ పతి లో Pawan Kalyan గురించిన ప్రశ్న

కౌన్ బనేగా కరోర్ పతి లో Pawan Kalyan గురించిన ప్రశ్న పవర్ స్టార్ Pawan Kalyan 2024లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల కౌన్ బనేగా కరోర్ పతి లో ఆయనకు సంబంధించిన ప్రశ్న రావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Tumbbad 2 గురించిన అప్డేట్.. అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్

Tumbbad 2 గురించిన అప్డేట్.. అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ 2018లో విడుదలైన Tumbbad ఆ సమయంలో పెద్దగా స్పందన అందుకోలేకపోయినా, తరువాత కల్ట్ సినిమాగా గుర్తింపు పొందింది. రీసెంట్‌గా రీ-రిలీజ్ అయిన ఈ సినిమా 1.65 కోట్ల వసూళ్లు రాబట్టింది. స్క్రీనింగ్ సమయంలో చిత్ర బృందం అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది.

Pawan Kalyan పగలు నటుడిగా మధ్యాహ్నం ఉపముఖ్యమంత్రిగా

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న Pawan Kalyan.. ఇప్పుడు మళ్ళీ తిరిగి షూటింగ్ కోసం రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు సినిమాలో షూటింగ్స్ పూర్తి చేస్తూనే.. మరొకవైపు రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా కూడా తన బాధ్యతలు నెరవేర్చనున్నారు పవన్.

Ajith కొన్న కార్ ధర ఎంతో తెలుసా? దానికి శాలిని ఏమంటుంది అంటే

Thala Ajith కి తమిళ్ లో మాత్రమే కాక తెలుగులో కూడా మంచి పాపులారిటీ ఉంది. తెలుగు ప్రేక్షకులకు కూడా ఎంతో దగ్గరైన అజిత్ కొనుక్కున్న కార్ ధర ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంతేకాకుండా ఈ కారు విషయంలో అజిత్ భార్య శాలిని రియాక్షన్ కూడా వైరల్ అయింది.

Mathu Vadalara 2 ఓటిటి లో ఎందులో ఎప్పటినుండి చూడచ్చో తెలుసా?

Mathu Vadalara 2 సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సీక్వెల్ సినిమా అయినప్పటికీ.. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా డిజిటల్ రిలీస్ గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.

Comedian Satya ఒక్క రోజు కోసం తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Comedian Satya ఒక్క రోజు కోసం తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? ఒక్కో సినిమాతో Comedian Satya కి ఉన్న క్రేజ్ కూడా పెరుగుతూ వస్తోంది. కామెడీ సినిమా అంటే కచ్చితంగా సత్య ఉండాల్సిందే. మరి అంతా పాపులారిటీ ఉన్న కమెడియన్ సత్య ఒక్క రోజు కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా?

Sector 36: 2006 నోయిడా హత్యల గురించి బయటపెట్టిన కొన్ని నమ్మలేని నిజాలు

Sector 36: 2006 నోయిడా హత్యల గురించి బయటపెట్టిన కొన్ని నమ్మలేని నిజాలు 2006 నోయిడా సీరియల్ హత్యల ఆధారంగా తెరకెక్కిన Sector 36 లో విక్రాంత్ మాస్సే, దీపక్ దోబ్రియాల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆద్యంతం సస్పెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ఈ సినిమా డైరెక్ట్ గా ఓటిటి లోనే విడుదల అయ్యింది.

Nithiin నెక్స్ట్ సినిమా ఆగిపోవడానికి కారణం రామ్ పోతినేని నా?

Nithiin హీరోగా నటిస్తున్న ఒక సినిమా ఇప్పుడు అర్థాంతరంగా ఆగిపోయింది. ఇక సినిమా చేయలేను అని తప్పుకున్న నిర్మాత. కారణం రామ్ పోతినేని అని కొందరు అంటున్నారు.