Megastar Chiranjeevi అందుకున్న గిన్నీస్ రికార్డు.. ఎందుకో తెలుసా?
తెలుగు సినిమా పరిశ్రమలో Megastar Chiranjeevi మరో గొప్ప గౌరవం దక్కించుకున్నారు. అదే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. ఈ ఘనతను బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరు అందుకున్నారు.
ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (AI) పక్రియతో చేసిన Saaree సంగీతంతో రామ్ గోపాల్ వర్మ సంచలనం!
రామ్ గోపాల్ వర్మ 'Saaree' చిత్రం నుండి "ఐ వాంట్ లవ్" లిరికల్ వీడియో సాంగ్ విడుదల
Deepika Padukone తనకోసం తాను కొనుక్కున్న ఇంటి ధర తెలుసా?
బాలీవుడ్ స్టార్ Deepika Padukone సెప్టెంబర్ 8న పుట్టిన కూతురుతో తల్లిగా కొత్త జీవనాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో దీపికా ఇటీవల కొన్ని కోట్ల ఖరీదు చేసే ఒక కొత్త ఫ్లాట్ ను కొనుగోలు చేసి తనకి తాను బహుకరించుకున్నట్టు సమాచారం.
Bigg Boss 8 Telugu దసరా సంబరాలలో కొత్త ట్విస్ట్!
Bigg Boss 8 Telugu లో ఆసక్తి కోల్పోతున్న ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే మళ్ళీ పాత కంటెస్టెంట్లు హౌస్‌లోకి రావొచ్చని రూమర్లు వినిపిస్తున్నాయి.
Raja Saab విషయంలో ఈ పుకార్లలో నిజం లేదా?
Raja Saab విషయంలో ఈ పుకార్లలో నిజం లేదా?
కల్కి 2898 ADతో భారీ విజయాన్ని సాధించిన ప్రభాస్, ప్రస్తుతం Raja Saab అనే రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 2025లో విడుదల కానుంది. ఇటీవల టీజర్ విడుదలపై పుకార్ల గురించి చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది.
Saripodhaa Sanivaaram: నాని సెన్సేషనల్ సినిమా ఇప్పుడు ఓటిటిలో
Saripodhaa Sanivaaram: నాని సెన్సేషనల్ సినిమా ఇప్పుడు ఓటిటిలో
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన Saripodhaa Sanivaaram రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా అతి త్వరలో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌కి సిద్ధంగా ఉంది.
Thug Life: కమల్ హాసన్ సినిమా కోసం ఇంత డిమాండా?
Thug Life: కమల్ హాసన్ సినిమా కోసం ఇంత డిమాండా?
కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న Thug Life సినిమా ఓటిటి కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డిజిటల్ దిగ్గజం ఈ సినిమా రైట్స్ కోసం భారీ మొత్తాన్ని పెట్టి కొనుగోలు చేసిందని టాక్ నడుస్తోంది.
Thandel: స్టార్ హీరోలతో వద్దు అని సీనియర్ హీరోలతో పోటీ పడుతున్న నాగ చైతన్య
Thandel: స్టార్ హీరోలతో వద్దు అని సీనియర్ హీరోలతో పోటీ పడుతున్న నాగ చైతన్య
అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న Thandel విడుదల తేదీపై ఎప్పటినుండో మిస్టరీ నడుస్తోంది. తాజాగా ఈ సినిమా సంక్రాంతి సమయంలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం.
Tirumala Laddu Controversy: అసలు ఏం జరిగింది? దీని వెనుక ఎవరి హస్తం ఉంది?
Tirumala Laddu Controversy ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అన్నీ పుణ్యక్షేత్రాలలోనూ చాలా కాపీరైట్ అయిన తిరుపతి లడ్డు విషయంలో ఇలా ఎందుకు జరిగింది? ఈ విషయం ఎలా బయటపడింది ఇప్పుడు చూద్దాం.
NTR తన నెక్స్ట్ సినిమా విషయంలో కీలక అప్డేట్స్ బయటపెట్టేశారుగా
NTR నటించిన దేవర చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా, తారక్ తన తదుపరి సినిమా డ్రాగన్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అక్టోబర్ నుంచి షూటింగ్ మొదలవుతుంది అని కానీ తను మాత్రం ఇప్పుడే జాయిన్ అవ్వను అని షాక్ ఇచ్చారు ఎన్టీఆర్.
Fauji సినిమా గురించి ఈ అప్డేట్స్ విన్నారా?
Fauji సినిమా గురించి ఈ అప్డేట్స్ విన్నారా?
ప్రభాస్, హను రాఘవపుడి దర్శకత్వంలో Fauji అనే పీరియాడిక్ యాక్షన్ రొమాంటిక్ డ్రామా తెరకెక్కుతోంది. 1945లో సెట్ చేయబడిన ఈ చిత్రంలో ప్రభాస్ బ్రిటిష్ ఆర్మీ సైనికుడిగా కనిపించనున్నారు. తాజాగా సినిమా షూటింగ్ గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు వైరల్ అయ్యింది.
OTT Releases: ఈవారం డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ లో ఎన్ని సినిమాలు సందడి చేయబోతున్నాయో తెలుసా
ఈ వారం OTT releases జాబితా చాలా ఆసక్తికరంగా మారింది. చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్న ఆ సినిమాలో కూడా ఇప్పుడు ఓటీటీలో విడుదల కి సిద్ధమవుతున్నాయి.
Siddharth పెళ్లి లో పెట్టుకున్న వాచీ ధర.. అంతకుమించి
Siddharth పెళ్లి లో పెట్టుకున్న వాచీ ధర.. అంతకుమించి
ప్రముఖ నటుడు Siddharth బాలీవుడ్ నటి అదితీరావ్ హైదరీల పెళ్లి.. చాలా సింపుల్గా అందంగా జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా పెళ్లిలో సిద్ధార్థ పెట్టుకున్న వాచీ ధర ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Rana తో దుల్కర్ సల్మాన్ కి ఈగో ప్రాబ్లమ్స్?
Rana దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కలిసి కాంత అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
Bigg Boss 8 Telugu లో ఈ వారం బాటం లో ఉన్న హౌస్ మేట్స్ వీళ్లేనా?
Bigg Boss 8 Telugu లో మూడో వారం ఎలిమినేషన్ కోసం ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. ఈ వారం అందరికంటే తక్కువ ఓట్లు పొందుతున్న వారిలో లాస్ట్ ఇద్దరు ఎవరో తెలుసా?
Spirit సినిమా కోసం స్టార్ హీరోయిన్.. ఆమె భర్త విలనా?
Spirit సినిమా కోసం స్టార్ హీరోయిన్.. ఆమె భర్త విలనా?
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల మందికి రాబోతున్న సినిమా Spirit. ఈ సినిమా గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమా బడ్జెట్, హీరోయిన్ కి సంబంధించిన విషయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి
AP New Liquor Policy గురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు
AP New Liquor Policy ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త లిక్కర్ పాలసీ గురించి తెలుసుకుందాం.
Salaar నటుడు ముంబై లో కొన్న ప్రాపర్టీ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Salaar సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ప్రముఖ మలయాళం నటుడు Prithviraj Sukumaran.. తాజాగా ముంబై లో ఒక ఖరీదైన ప్రాపర్టీ కొన్నారు.
35 CKK: థియేటర్లలో సెన్సేషన్ సృష్టించిన సినిమా ఇప్పుడు ఓటిటిలో
35 CKK: థియేటర్లలో సెన్సేషన్ సృష్టించిన సినిమా ఇప్పుడు ఓటిటిలో
నివేదా థామస్ హీరోయిన్ గా ప్రియదర్శి కీలక పాత్రలో నటించిన 35 CKK సినిమా.. థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది. పేరుకి చిన్న సినిమా అయినా.. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు అందుకున్న ఈ సినిమా.. ఇప్పుడు ఓటీడీలో విడుదల కి సిద్ధం అవుతోంది.
Devara ఓకే కానీ RRR కంటే కాదుగా అంటున్న ఫ్యాన్స్
Devara ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సినిమా గురించి కొన్ని కామెంట్స్ చేశారు. అయితే అవి RRR a అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు.
Mokshagna మొదటి సినిమాకే ఇంత బడ్జెట్ పెట్టేస్తున్నారా?
Mokshagna నందమూరి అతి త్వరలో టాలీవుడ్ కి హీరోగా పరిచయం కాబోతున్నాడు. తాజాగా తన మొదటి సినిమాకి నిర్మాతలు పెడుతున్న బడ్జెట్ గురించిన.. ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Triptii Dimri: ఒక్క హిట్ కే నాలుగు కోట్లు పెంచేసిందా?
యానిమల్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న తృప్తి దిమ్రీ.. తాజాగా తన రెమ్యూనరేషన్ కారణంగా హాట్ టాపిక్ గా మారింది.
Jani Master వివాదంలో కీలక మలుపు.. స్టార్ హీరో ఎంట్రీ
Jani Master వివాదం ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. ఒక పెద్ద హీరో ఇప్పుడు బాధితురాలికి మద్దతు ప్రకటించారు అని ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించింది.
Bigg Boss 8 Telugu హౌస్ లో రెండు వారాలకి శేఖర్ భాషా ఎంత సంపాదించారో తెలుసా?
Bigg Boss 8 Telugu లో రెండవ ఎలిమినేషన్‌గా రేడియో జాకీ శేఖర్ బాషా హౌస్ నుంచి బయటికెళ్లాడు. ఏడుగురు హౌస్‌మేట్లతో కలిసి నామినేట్ అయిన అతను తక్కువ ఓట్లు సంపాదించడం వల్ల ఎలిమినేట్ అయ్యాడు. కానీ ఇంట్లోంచి వెళ్తూ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?
Koratala Siva: డిజాస్టర్ తర్వాత రెమ్యూనరేషన్ పెంచేసిన డైరెక్టర్
Koratala Siva దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అంత ఫ్లాప్ అయినా సినిమా తర్వాత.. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేశారో తెలుసా?
Bigg Boss 8 Telugu కోసం నాగార్జున లో మార్పు.. కానీ ఆ ఒక్కటీ మారలేదు
Bigg Boss 8 Telugu కోసం నాగార్జున లో మార్పు.. కానీ ఆ ఒక్కటీ మారలేదు
Bigg Boss 8 Telugu ను నాగార్జున చాలా బాగా హోస్ట్ చేస్తున్నారు. యశ్మీ గౌడా, సోనియా గేమ్‌లపై సరైన ప్రశ్నలు అడిగారు. కానీ టీవీ సీరియల్ నటుల విషయంలో మాత్రం నాగ్ ప్రవర్తన మీద.. నెటిజన్లు కంప్లైంట్ లు చేస్తున్నారు.
Bigg Boss 8 Telugu రెండవ వారమే ఇంత పెద్ద ట్విస్ట్ ఏంటి?
Bigg Boss 8 Telugu రెండవ వారాంతం ఎలిమినేషన్ సమయంలో బిగ్బాస్ ఇంటి సభ్యులకి ఈసారి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.
Pawan Kalyan NTR కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమాకి ఏమైంది?
Pawan Kalyan NTR కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమాకి ఏమైంది?
గోపాల గోపాల, భీమ్లా నాయక్ ఇలా పలు మల్టీ స్టారర్ సినిమాలలో నటించారు Pawan Kalyan. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కూడా పవన్ కళ్యాణ్ ఒక మల్టీస్టారర్ సినిమా చేయాల్సిందట.
Lal Salaam థియేటర్ వెర్షన్ కంటే డిఫరెంట్ గా ఇప్పుడు ఓటిటిలో
Lal Salaam థియేటర్ వెర్షన్ కంటే డిఫరెంట్ గా ఇప్పుడు ఓటిటిలో
రజనీకాంత్ నటించిన Lal Salaam బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించలేదు. ఇక ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐశ్వర్య రజనీకాంత్ ఓటీటీ విడుదల గురించిన షాకింగ్ అప్డేట్ బయట పెట్టారు.
Thalapathy69 కోసం విజయ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది
Thalapathy69 కోసం విజయ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది
Thalapathy69 release date: తమిళ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ రాజకీయాలతో బిజీ అయ్యేలోపు.. చేయబోతున్న లాస్ట్ సినిమా తలపతి69. ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా కోసం విజయ్ అందుకోనున్న రెమ్యూనరేషన్.. ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.





