Malavika Sharma: కెరియర్ కంచికి.. హీరోయిన్ ఇంటికి..
Malavika Sharma Recent Movie: హీరోయిన్ అవ్వాలని ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి వచ్చిన మాళవిక శర్మ కి ఆఫర్లు అయితే వచ్చాయి కానీ సక్సెస్ మాత్రం రాలేదు. తాజాగా ఇప్పుడు మరొక డిజాస్టర్ అందుకున్న ఈ భామ ఇప్పుడు సినిమాలకి గుడ్ బై చెప్పే ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Pushpa 2: హీరోలకు తలనొప్పిగా మారిన అల్లు అర్జున్
Pushpa 2 release date: అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 ఆగస్టు నుంచి డిసెంబర్ 6 కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. డిసెంబర్లో విడుదల కి సిద్ధం అవుతున్న సినిమాలు ఇప్పుడు ఒక్కొకటిగా వాయిదా పడుతూ అల్లు అర్జున్ కి సోలో రిలీజ్ ఇస్తున్నారు.
Sirish Bharadwaj: చిరంజీవి మాజీ అల్లుడు.. శిరీష్ భరద్వాజ్ మృతి
Sirish Bharadwaj: చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ ఈరోజు అనారోగ్యంతో మృతి చెందినట్లు సమాచారం. మరిన్ని వివరాల్లోకి వెళితే
Vishwak Sen: అసలు విశ్వక్ సేన్ కి సినిమా గురించి మాట్లాడే హక్కు ఉందా?
Vishwak Sen Reply to Trolls: విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా.. ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం మూడు వారాలు కూడా ఈ సినిమా.. థియేటర్లలో ఆడలేకపోయింది. తాజాగా ఈ సినిమా రివ్యూ ఇచ్చిన ఒక యూట్యూబర్ పై విశ్వక్ సేన్ మండిపడ్డాడు. కానీ ఆసక్తికరంగా నెటిజన్లు రివర్స్ లో విశ్వక్ సేన్ ను ప్రశ్నిస్తున్నారు.
Pushpa 2: పుష్ప 2 వాయిదా ఒక ముందు జాగ్రత్త చర్య?
Pushpa 2 Update: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 భారీ అంచనాల మధ్య ఆగస్టులో విడుదల కావాల్సింది. కానీ షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు అని చెబుతూ చిత్ర బృందం సినిమాని డిసెంబర్ కి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా అల్లు అర్జున్ కావాలనే పుష్ప 2 విడుదలని వాయిదా వేశారా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
Trivikram Srinivas: మాటల మాంత్రికుడికి.. తప్పని తిప్పలు..
Trivikram Upcoming Movies: టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ కూడా ఒకరు. అయితే దాదాపు అందరూ డైరెక్టర్లు ప్యాన్ ఇండియా సినిమాలు తీయడం మొదలు పెట్టేసారు. కానీ త్రివిక్రమ్ మాత్రం ఇంకా ప్యాన్ ఇండియాకి వెళ్ళటం లేదు. కానీ ఇప్పుడు మాత్రం అల్లు అర్జున్ తో చేయబోయే సినిమా కోసం త్రివిక్రమ్ ప్యాన్ ఇండియా రేంజ్ లోనే సినిమా తీయాల్సిన అవసరం వచ్చింది.
Upcoming Pan-Indian Movies: వామ్మో.. సీక్వెల్స్ అంటేనే భయపడాలేమో..
Telugu Pan-Indian Movies: ఈమధ్య స్టార్ హీరోలు అందరూ తమ ప్యాన్ ఇండియా రేంజ్ సినిమాలను రెండు భాగాలుగా విడుదల చేయడానికి ప్లాన్లు చేస్తున్నారు. అయితే సినిమా రెండవ భాగం కోసం వాళ్లు కేటాయిస్తున్న సమయం చూస్తుంటే అభిమానులు మాత్రం సీక్వెల్స్ వద్దనే వాపోతున్నారు.
Kajal Aggarwal: ముందు నుయ్యి.. వెనక గొయ్యి
Kajal Aggarwal Recent Movie: కమర్షియల్ సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కాజల్ అగర్వాల్ తాజాగా సత్యభామ అనే ఫిమేల్ సెంట్రిక్ సినిమాలో నటించింది. కాజల్ తన కరియర్ లో మొదటిసారి చేసిన ఫిమేల్ సెంట్రిక్ సినిమా ఇది. కానీ ఈ సినిమాతో కాజల్ కెరియర్ ఇప్పుడు కన్ఫ్యూజన్ లో పడిపోయింది.
Ravi Teja: ఒక్క హిట్ లేదు.. కానీ మళ్ళీ ప్రయోగం..
Ravi Teja Next Movie: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం భాను భోగవరపు డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఇది ఒక పిరియాడిక్ సినిమా అని వార్తలు వినిపిస్తున్నాయి. అసలే హిట్స్ లేక బాధపడుతున్న సమయంలో పిరియాడిక్ సినిమా అంటే రిస్క్ అని చెప్పాలి. మరి ఇలాంటి రిస్క్ చేస్తున్నారు రవితేజ. అది ఎంతవరకు వర్క అవుట్ అవుతుందో చూడాలి.
Game Changer: రామ్ చరణ్ అభిమానుల..పుండు మీద కారం.. విషయమేమిటంటే..
Game Changer Release Date: స్టార్ డైరెక్టర్ శంకర్ కమల్ హాసన్ హీరోగా భారతీయుడు 2 సినిమాతో పాటు రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ సినిమాతో కూడా బిజీగా ఉన్నారు. రెండు సినిమాల ను ఒకేసారి పూర్తి చేస్తున్న శంకర్ రెండు సినిమాలు కి ఎంతవరకు న్యాయం చేస్తారో అని అభిమానులు ఇప్పటికే చర్చించుకుంటున్నారు. అయితే తాజాగా ఇప్పుడు శంకర్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా విషయంలో వేస్తున్న కొత్త ప్లాన్స్ ఫాన్స్ ని బాగా కంగారు పెడుతున్నాయి.
Nani Upcoming Movies: వరుసగా అటకెక్కుతున్న న్యాచురల్ స్టార్ సినిమాలు..
Nani Next Movie: నాచురల్ స్టార్ నాని వరుస హిట్ సినిమాలతో బాగానే ముందుకు దూసుకు వెళుతున్నారు కానీ ఆ స్పీడ్ నాని నెక్స్ట్ సినిమాల విషయంలో కనిపించడం లేదు. పేరుకి నాని రెండు సినిమాలు సైన్ చేశాడు కానీ ఇప్పుడు ఆ రెండు సినిమాలు హోల్డ్ లోకి వెళ్లిపోయాయి.
Nayanthara: నువ్వే మా ప్రపంచం అంటున్న నయనతార
Nayanthara: 2022 లో విఘ్నేష్ శివన్ ను వివాహమాడిన నయనతార ఇద్దరు మగ పిల్లలకు సరోగసీ ద్వారా జన్మనిచ్చింది. తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా తన పిల్లలకు బదులుగా విఘ్నేష్ కు సోషల్ మీడియాలో ఒక అదిరిపోయే పోస్ట్ పెట్టగా అది వైరల్ గా మారింది.
Upcoming Telugu Movies: ఫ్యాన్స్ తో పడిగాపులు కాయిస్తున్న స్టార్ హీరోలు..
Upcoming Telugu Movies Release Dates : చిన్న సినిమాలతో పోలిస్తే పెద్ద సినిమాల కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. ముఖ్యంగా స్టార్ హీరో అభిమానులు ఉత్తమ అభిమాన హీరో సినిమాల కోసం నెలల తరబడి ఎదురు చూస్తూనే ఉంటున్నారు. కానీ అప్పటికి కూడా హీరోలు దయ చూపించకుండా సినిమాలు వాయిదా వేస్తూనే వస్తున్నారు.
Maharaja: మళ్ళీ బయటపడ్డ తెలుగు ప్రేక్షకుల భేదభావం..
Maharaja Movie Collections: తమిళ్ లో విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజా సినిమా అదే టైటిల్ తో తెలుగులో కూడా విడుదల అయ్యింది. తమిళ్ లో మాత్రమే కాక తెలుగులో కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే వేరే భాషల్లో ఇలాంటి సినిమాలకు ఇంత హైప్ ఇస్తున్న తెలుగు ప్రేక్షకులు తెలుగులో ఇలాంటి సినిమాలను ఎందుకు ఎంకరేజ్ చేయడం లేదు?
Mrunal Thakur: పెళ్లయిన వ్యక్తిని పిచ్చిగా ప్రేమించిన హీరోయిన్!
Mrunal Thakur:- మృణాల్ ఠాకూర్ ఒక క్రికెటర్ ని పిచ్చిగా ప్రేమిస్తున్నాను అని చెప్పిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరు?అసలు ఈ కథ ఏంటి? అనేది ఒకసారి చూద్దాం.
Harom Hara review and rating: హరోం హర..అర కొరగ సాగిన కథ
Harom Hara review and rating:-ఎన్నో సంవత్సరాల నుంచి మంచి విజయం కోసం తెగ ఎదురుచూస్తున్నారు సుదీర్ బాబు. మరి హరోం హర ఆయన కోరికను తీర్చిందో లేదో చూద్దాం..
Kalki2898AD: సీన్ మొత్తం రివర్స్.. ప్రభాస్ కి ఇలా మొదటిసారి!
Kalki Trailer: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి2898AD .. చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి ఈ మధ్య ప్రభాస్ సినిమాలకు ఎన్నడు జరగని ఒక అద్భుతం జరిగింది.. అదేమిటో చూద్దాం పదండి..
Chandrababu Naidu Oath Ceremony: సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచిన అమ్మాయి.. ఎవరంటే?
Chandrababu Naidu Oath Ceremony Highlights: సోషల్ మీడియా వచ్చిన దగ్గరనుంచి.. సెలబ్రిటీస్ కావాలంటే సినిమాలు చేయనవసరం లేదు.. కేవలం ఒక ఫోటో లేదా వీడియో రిలీజ్ చేస్తే చాలు.. హీరో హీరోయిన్ల...
Chandrababu Naidu: చంద్రబాబు సంతకం చేయనున్న పెన్ను ప్రత్యేకత ఏమిటో తెలుసా?
Chandrababu Naidu Pen: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా సైన్ పెట్టబోయి పెన్ను విషయంలో ఒక ప్రత్యేకత ఉంది అని మీకు తెలుసా..
Kalki 2898 AD: ఆ రికార్డుని జస్ట్ మిస్ అయిన ప్రభాస్ సినిమా!
Kalki 2898 AD Trailer: నిన్న విడుదలైన కల్కి 2898AD ట్రైలర్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఒక రికార్డును మాత్రం ఈ సినిమా జస్ట్ మిస్ అయింది.. మరి ఆ రికార్డు ఏమిటో ఒకసారి చూద్దాం..
Adah Sharma: 48 రోజులు నరకం.. షాకింగ్ న్యూస్ బయటపెట్టిన హీరోయిన్
Excerpt: Adah Sharma Endometriosis: అదాశర్మ ఒక హరిత అయిన వ్యాధితో బాధపడుతున్నానని.. అందువలన తనకు 48 రోజులపాటు పీరియడ్స్ వస్తూనే ఉన్నాయి అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.
Pawan Kalyan: రెండు పడవలపై ప్రయాణం..సాధ్యమేనా?
Pawan Kalyan Upcoming Movies: ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. ఒకపక్క సినిమాలు.. మరో పక్క పాలిటిక్స్.. అంటూ యమా బిజీగా ఉన్నారు. కానీ రెండు పడవుల పైన ప్రయాణం పవన్ కి సాధ్యమేనా అనేది ప్రస్తుతం అందరిలో మొదలైన ప్రశ్న..
Telugu OTT Releases: టాక్ బాగున్న.. సత్తా లేకపోతే.. ఓటిటినే గతి
Telugu OTT Movies: సోషల్ మీడియాలో లో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటున్న.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఫ్లాప్ గా నిలుస్తున్నాయి కొన్ని సినిమాలు. ఇందులో మరో చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అంటే.. ఈ సినిమాలు విడుదలైన వారానికే ఓటీటీలోకి రావడం..
Vishwambhara: ఒక్క బ్లాక్ బస్టర్ కోసం బోలెడు హడావిడి!
Vishwambhara Update: మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే విశ్వంభర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కాగా ఇప్పుడు ఈ చిత్రంలో మెగా కాంపౌండ్ హీరో కూడా కనిపించనున్నారట.
Sreeleela: స్టార్ హీరో కొడుకుతో బాలీవుడ్ ఎంట్రీ!
Sreeleela Bollywood Debut: త్వరలోనే శ్రీ లీల సైఫ్ ఆలీ ఖాన్ కొడుకుతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనందట. ఈ వార్త హిందీ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Manamey review and rating: మనం చూసే అంటేమి లేదు
Manamey :-శర్వానంద్ హీరోగా వచ్చిన మనమే సినిమా ఈరోజు థియేటర్స్ లో రాగా.. ఈ చిత్రం ఎలా ఉందో ఒకసారి చూద్దాం..
Satyabhama review and rating: యాక్షన్ ఎక్కువ.. ఎమోషన్ తక్కువ
Satyabhama review and rating: కాజల్ అగర్వాల్ హీరోయిన్గా చేసిన సత్యభామ సినిమా ఈరోజు విడుదల కాగా …ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో చూద్దాం..
Tollywood Actress: తెలుగులో అవమానం.. తమిళంలో సత్కారం
Meenakshi Chaudhary: ఇచ్చుట వాహనములు నిలుపు రాదు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి మీనాక్షి చౌదరి.
Malle Poola Taxi: మరోసారి ఫిదా చేసిన మంగ్లీ
Malle Poola Taxi: మల్లెపూల టాక్సీ అని మంగ్లీ పాడిన పాట యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Akira Nandan: ఎంట్రీ అదిరింది కదా! ఇక విజిల్స్ షురూ
Pawan Kalyan: ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నారు అకిరా నందన్.. మరిన్ని వివరాల్లోకి వెళితే





