తెలుగు News

ధన్యవాదాలు ప్రియాంకా: సోనాలి

ప్రముఖ బాలీవుడ్‌ నటి సోనాలి బింద్రే క్యాన్సర్‌తో‌ బాధపడుతూ న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చికిత్స క్రమంలో ఆమె జుట్టు పూర్తిగా ఊడిపోయింది. గుండుతో ఉన్న ఫొటోల్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌...

రాబోయేది ఇందిరమ్మ రాజ్యం: కోట్ల

ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో బుధవారం కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్‌ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ..ప్రజలను రక్షించే వారు మాత్రమే పాలకులు అవుతారు.. భక్షించే వాళ్లు కాదని అన్నారు....

తెలంగాణలో ముందస్తుకు ముహూర్తం ఖరారు?

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు జోరందుకున్న తరుణంలో అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 6వ తేదీన అసెంబ్లీని రద్దు చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు పార్టీ వర్గాల సమాచారం. సెప్టెంబర్...

తెలంగాణలో అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధం: లోకేష్

తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు టీడీపీ సిద్ధంగా ఉందని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు వస్తాయో రావో తెలియని పరిస్థితి ఉందని, ఏ...

‘చంద్రన్న పెళ్లికానుక’ పథకంలో స్వల్ప మార్పులు

'చంద్రన్న పెళ్లికానుక' పై అమరావతిలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. దుల్హన్, గిరిపుత్రిక కల్యాణ పథకాల పేర్లల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. దుల్హన్-చంద్రన్న పెళ్లికానుక, గిరిపుత్రిక-చంద్రన్న పెళ్లికానుక గా మార్చాలని సీఎం నిర్ణయించారు....

టీడీపీని చూస్తే జాలేస్తుంది: విష్ణు కుమార్ రాజు

ఏపీ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు టీడీపీపై మండిపడ్డారు. ఏపీలో అధికార పార్టీ తెలుగుదేశం గ్రాఫ్ పడిపోయిందని విమర్శించారు.. విశాఖ జిల్లాలో మీడియాలో మాట్లాడిన ఆయన... రైల్వే జోన్ ఆందోళన విషయంలో...

పవన్‌ కల్యాణ్ వీరాభిమాని ఆత్మహత్య

ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు విజయవాడలో ఆత్మహత్య చేసుకున్నాడు. విజయవాడ నగరంలోని తల్వాకర్స్‌‌ జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్న‌ అనిల్‌కుమార్‌ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు...

దళారీ వ్యవస్థ లేకుండా చేయడమే టీడీపీ లక్ష్యం

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలం బోయగూడెంలో ఏర్పాటు చేసిన గ్రామదర్శిని కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా యువతకు నిరుద్యోగ భృతి...

‘భారతీయుడు2’ లోనూ కమల్‌ ద్విపాత్రాభినయం..!

స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌, లోక నాయకుడు కమల్‌ హాసన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా 'భారతీయుడు2 '. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన భారతీయుడు సినిమాకు...

దర్శకుడు శంకర్‌కి హైకోర్టు జరిమానా..!

ప్రముఖ దర్శకుడు శంకర్‌కు చెన్నై హైకోర్టు షాక్‌ ఇచ్చింది. రూ.10 వేలు జరిమానా విధించింది. వివరాల్లోకెళితే రజనీకాంత్‌ హీరోగా శంకర్‌ 2010లో తెరకెక్కించిన చిత్రం ఎందిరన్‌. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించిన ఈ...

హిట్ దర్శకుడితో సాయి ధరమ్‌ తేజ్‌

యంగ్ హీరో సాయి ధరమ్‌ తేజ్‌ మెగా వారసుడిగా టాలీవుడ్‌కు పరిచయమైయ్యాడు. కెరీర్‌ ప్రారంభంలో పరవాలేదనిపించిన సాయి ధరమ్‌ తరువాత గాడి తప్పాడు. వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో పడ్డాడు వరుణ్‌ తేజ్‌. ప్రస్తుతం...

బాలీవుడ్ మూవీలో జగ్గుబాయ్‌ లుక్

టాలీవుడ్‌లో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్‌ నటుడు జగపతి బాబు లెజెండ్‌ సినిమాతో విలన్‌గా మారాడు . ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ సీనియర్‌ స్టార్‌ బాలీవుడ్‌ ఎంట్రీకి...

వెంకటేష్.. దుల్కర్.. ఓ మల్టీస్టారర్‌..?

ప్రముఖ హీరో వెంకటేష్, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌ కథానాయకులుగా ఓ మల్టీస్టారర్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయట. 'మహానటి' చిత్రంతో దుల్కర్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో జెమిని గణేశన్‌గా దుల్కర్...

నన్ను నమ్మండి.. ప్రతి ఒక్కరు నాకు సమానమే: నాని

తెలుగులో బిగ్‌బాస్‌ సీజన్‌- 2 రియాల్టీ షో తుది అంకానికి చేరుకుంది. ఈ షోకి హీరో నాని హోస్ట్‌ వ్యవహరిస్తున్నసంగతి తెలిసిందే. సోషల్‌ మీడియాలో తొలి నుంచి ఈ షో పై హైప్‌...

‘ఫసక్’ పై స్పందించిన మోహన్‌బాబు

టాలీవుడ్‌ సినీ పరిశ్రమలో ఉన్న హీరోల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్‌. ఎవరి డైలాగ్‌ డెలివరీ వారిది. అయితే, ఒక మామూలు డైలాగ్‌కు తనదైన మేనరిజం జోడించి దానికి పాపులారిటీ తీసుకొచ్చే నటుడు మాత్రం...

హరికృష్ణ పొలిట్ బ్యూరో స్థానంలోకి ఎవరు?

నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణంతో ఇప్పుడు టీడీపీలో కొత్త చర్చ జరుగుతోంది. చనిపోయే నాటికి హరికృష్ణ టీడీపీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడు ఆ స్థానంలో పార్టీలో ఎవరిని భర్తీ చేస్తారన్న...

అమరావతి బాండ్లపై ఉండవల్లి ఫైర్

అమరావతి అభివృద్ధి కోసం అధిక వడ్డీకి అప్పు తేవాల్సిన దౌర్భాగ్యం ఎందుకని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ప్రశ్నించారు. అమరావతి బాండ్ల ద్వారా తీసుకున్న రూ.2 వేల కోట్ల అప్పుకు ప్రతి మూడు...

చంద్రబాబు హయాంలో పోలవరం పూర్తికాదు: జగన్

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విశాఖపట్నం జిల్లా మాడగుల నియోజకవర్గంలోని కె కోటపాడులో సోమవారం జరిగిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ హయాంలో వేల కోట్ల రూపాయల...

రవిశాస్త్రితో డేటింగ్ పై స్పందించిన నిమ్రత్‌ కౌర్‌

బాలీవుడ్‌ నటి నిమ్రత్‌ కౌర్‌ టీమిండియా కోచ్‌ రవిశాస్త్రితో ప్రేమలో ఉన్నట్టు వచ్చిన వదంతులపై స్పందించింది. తమ ఇద్దరి మధ్యన ఎలాంటి సంబంధం లేదని స్పష్టతనిచ్చింది.  ఈ మేరకు నిమ్రత్‌ కౌర్‌ ఓ...

పెళ్లి ఆడవారిని మరింత శక్తివంతంగా తయారుచేయాలి

చాలా మంది హీరోయిన్లు పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించుకోవడమో లేకుంటే పూర్తిగా మానేయడమో చేస్తుంటారు. కానీ నటి సమంత మాత్రం అక్కినేని నాగ చైతన్యతో వివాహము తరవాత రెట్టించిన ఉత్సాహంతో సినిమాల్లో దూసుకుపోతున్నారు....

త్వరలో ఏపీ మంత్రివర్గ విస్తరణ

ఏపీ మంత్రివర్గ విస్తరణ త్వరలో చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఈ మేరకు సచివాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సినీ నటుడు హరికృష్ణ మరణంతో విస్తరణ కొంచెం ఆలస్యమైందని...

‘మా’ లో నిధుల దుర్వినియోగం వాస్తవమే: నరేశ్

సోమవారం 'మా' కార్యాలయంలో 'మా' జనరల్‌ సెక్రటరీ, సీనియర్‌ నటుడు నరేశ్‌. విలేకరులతో మాట్లాడారు. మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై స్పందించారు. 'మా' లో నిధుల...

ప్రాజెక్టుల అంశంపై మీడియాతో మాట్లాడిన చంద్రబాబు

రాష్ట్రవ్యాప్తంగా రెండు కోట్ల ఎకరాలకు నీరివ్వాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాబోయే 40 రోజుల్లో 47 ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తామని చెప్పారు. తాము చేపట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలన్న...

సెప్టెంబరు 6న ‘నోటా’ ట్రైలర్‌

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న చిత్రం 'నోటా'. ఈ సినిమాకు ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. గ్రీన్‌ స్టూడియోస్‌ పతాకంపై కె.ఇ.జ్ఞాన‌వేల్‌ రాజా సమర్పిస్తున్న ఈ మూవీలో మెహరీన్‌ హీరోయిన్‌. కాగా ఈ...

‘మా’ నిధులు దుర్వినియోగం పై స్పందించిన ‘మా’ అధ్యక్షుడు

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో మరో వివాదం తలెత్తింది. సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో 'మా' నిధులు దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు రావడం కలకలం రేపింది. దీనిపై స్పందించి 'మా' కార్యవర్గం ఈరోజు సమావేశమై చర్చించింది....

ఎన్టీఆర్ గారి సొంత నివాసంలో ‘ఎన్టీఆర్’ చిత్రీకరణ..!

క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా 'ఎన్టీఆర్' పేరుతో బయోపిక్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చంద్రబాబు నాయుడు పాత్రను నటుడు దగ్గుబాటి రానా పోషించనున్నాడు. ఈ విషయం...

‘కేరాఫ్‌ కంచరపాలెం’ సినిమా పై సెలబ్రిటీస్‌ స్పందన!

యంగ్‌ హీరో రానా సురేష్ ప్రొడక్షన్స్‌ పతాకంపై సమర్పిస్తున్న 'కేరాఫ్‌ కంచరపాలెం'. ఈ సినిమాపై రోజు రోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రానికి విజయ ప్రవీణ పరుచూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్వీకర్‌ అగస్థి...

కేరళకు ఎ.ఆర్‌. రెహమాన్‌ భారీ విరాళం..!

వరద భీభత్సానికి అతలాకుతలమైన కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ఇప్పటికే చాలా మంది సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు, సామాన్యులు ముందుకు వచ్చి ధన, వస్తు రూపంలో సహాయ సహకారాలు అందించగా ఇంకా ముఖ్యమంత్రి...

ఎన్టీఆర్‌ బయోపిక్‌లో మోగాబ్రదర్‌ ..!

ఎన్టీఆర్‌ బయోపిక్‌లో రోజుకో పాత్ర ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఆయనతో సంబంధం ఉన్న అన్ని పాత్రలను చూపించే పయత్నం చేస్తున్నాడు...

మళ్లీ ప్రజలు దీవిస్తే అద్భుత ఆకుపచ్చ తెలంగాణ చేస్తా

త్వరలోనే ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల ముందుంచుతాం. ఉద్యోగాలలో స్థానికులకు 95శాతం ఉద్యోగాలు కావాలని ప్రధాని మోడీని నిలదీసి తెచ్చుకున్నాం. కేసీఆర్‌ సీఎంగా లేకపోతే 95 శాతం స్థానిక రిజర్వేషన్‌ సాధ్యమయ్యేదా. ఇది యువత...
error: Content is protected !!