Ranbir Kapoor వేసుకున్న షూస్ ధర తెలిస్తే నోరు తెరవాల్సిందే!
Ranbir Kapoor ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలలో ఒకరు. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీ లోకి వచ్చి స్టార్ హీరో అయిన రణబీర్ కపూర్ ఆస్తుల చిట్టా కూడా పెద్దదే. తాజాగా రణబీర్ కపూర్ వేసుకున్న షూ ధర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
Pawan Kalyan, అన్నా లెజినోవా నెట్ వర్త్ కలిపితే ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా?
Pawan Kalyan అటు సినిమాలతోనూ ఇటు రాజకీయాలతోనూ బిజీగా ఉన్నారు. హీరోగా కొన్ని కోట్లు సంపాదించిన పవన్ కళ్యాణ్ నెట్ వర్త్ ఎంత ఉంటుందో తెలుసా?
బిగ్ బాస్ లో ఉన్న Mahesh Babu మరదలు ఎవరో తెలుసా?
బిగ్ బాస్ లో ఉన్న Mahesh Babu మరదలు ఎవరో తెలుసా?
హిందీ లో కూడా బిగ్ బాస్ జోరు ఎక్కువగా కనిపిస్తోంది. ప్రస్తుతం 18వ సీజన్ మొదలవడానికి సిద్ధంగా ఉండగా.. ఇందులో Mahesh Babu కుటుంబ సభ్యురాలు కూడా ఉంది అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Tollywood Star Hero ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిన బాలీవుడ్ ఫ్లాప్ హీరోయిన్ ఎవరో తెలుసా ?
Tollywood Star Hero ని పెళ్లి చేసుకుని సెటిల్ అయిన బాలీవుడ్ ఫ్లాప్ హీరోయిన్ ఎవరో తెలుసా ?
1977లో బాలనటిగా సినీ రంగంలోకి ప్రవేశించి, మిస్ ఇండియా టైటిల్ గెలిచిన ఒక నటి.. వరుస ఫ్లాపులు అందుకుని ఫ్లాప్ హీరోయిన్ గా మారింది. ఒక Tollywood Star Hero తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరమై, ప్రస్తుతం కుటుంబంపై దృష్టి పెట్టి హైదరాబాద్‌లో స్థిరపడింది.
Devara ఓటిటి రిలీజ్ విషయంలో ట్విస్ట్ అదే
Devara ఓటిటి రిలీజ్ విషయంలో ట్విస్ట్ అదే
జూనియర్ ఎన్టీఆర్ నటించిన Devara Part 1 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఓటీటీ విడుదల విషయంలో ఒక కీలక అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Telugu Politicians కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే
Telugu Politicians చాలా మంది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గానే తమ గురించి, తాము చేసే పనుల గురించి లేదా ప్రతిపక్షలమీద కామెంట్స్ చేయడానికి సోషల్ మీడియా వాడుతూనే ఉన్నారు. అయితే అందులో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉందో చూద్దాం.
ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (AI) పక్రియతో చేసిన Saaree సంగీతంతో రామ్ గోపాల్ వర్మ సంచలనం!
రామ్ గోపాల్ వర్మ 'Saaree' చిత్రం నుండి "ఐ వాంట్ లవ్" లిరికల్ వీడియో సాంగ్ విడుదల
Bigg Boss 8 Telugu దసరా సంబరాలలో కొత్త ట్విస్ట్!
Bigg Boss 8 Telugu లో ఆసక్తి కోల్పోతున్న ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వైల్డ్ కార్డ్ ఎంట్రీలను తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే మళ్ళీ పాత కంటెస్టెంట్లు హౌస్‌లోకి రావొచ్చని రూమర్లు వినిపిస్తున్నాయి.
Saripodhaa Sanivaaram: నాని సెన్సేషనల్ సినిమా ఇప్పుడు ఓటిటిలో
Saripodhaa Sanivaaram: నాని సెన్సేషనల్ సినిమా ఇప్పుడు ఓటిటిలో
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన Saripodhaa Sanivaaram రూ. 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా అతి త్వరలో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌కి సిద్ధంగా ఉంది.
Thug Life: కమల్ హాసన్ సినిమా కోసం ఇంత డిమాండా?
Thug Life: కమల్ హాసన్ సినిమా కోసం ఇంత డిమాండా?
కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న Thug Life సినిమా ఓటిటి కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డిజిటల్ దిగ్గజం ఈ సినిమా రైట్స్ కోసం భారీ మొత్తాన్ని పెట్టి కొనుగోలు చేసిందని టాక్ నడుస్తోంది.
Thandel: స్టార్ హీరోలతో వద్దు అని సీనియర్ హీరోలతో పోటీ పడుతున్న నాగ చైతన్య
Thandel: స్టార్ హీరోలతో వద్దు అని సీనియర్ హీరోలతో పోటీ పడుతున్న నాగ చైతన్య
అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రలో చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న Thandel విడుదల తేదీపై ఎప్పటినుండో మిస్టరీ నడుస్తోంది. తాజాగా ఈ సినిమా సంక్రాంతి సమయంలో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం.
Rana తో దుల్కర్ సల్మాన్ కి ఈగో ప్రాబ్లమ్స్?
Rana దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్ కలిసి కాంత అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
Bigg Boss 8 Telugu లో ఈ వారం బాటం లో ఉన్న హౌస్ మేట్స్ వీళ్లేనా?
Bigg Boss 8 Telugu లో మూడో వారం ఎలిమినేషన్ కోసం ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. ఈ వారం అందరికంటే తక్కువ ఓట్లు పొందుతున్న వారిలో లాస్ట్ ఇద్దరు ఎవరో తెలుసా?
Spirit సినిమా కోసం స్టార్ హీరోయిన్.. ఆమె భర్త విలనా?
Spirit సినిమా కోసం స్టార్ హీరోయిన్.. ఆమె భర్త విలనా?
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల మందికి రాబోతున్న సినిమా Spirit. ఈ సినిమా గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమా బడ్జెట్, హీరోయిన్ కి సంబంధించిన విషయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి
Salaar నటుడు ముంబై లో కొన్న ప్రాపర్టీ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
Salaar సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ప్రముఖ మలయాళం నటుడు Prithviraj Sukumaran.. తాజాగా ముంబై లో ఒక ఖరీదైన ప్రాపర్టీ కొన్నారు.
Mokshagna మొదటి సినిమాకే ఇంత బడ్జెట్ పెట్టేస్తున్నారా?
Mokshagna నందమూరి అతి త్వరలో టాలీవుడ్ కి హీరోగా పరిచయం కాబోతున్నాడు. తాజాగా తన మొదటి సినిమాకి నిర్మాతలు పెడుతున్న బడ్జెట్ గురించిన.. ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Triptii Dimri: ఒక్క హిట్ కే నాలుగు కోట్లు పెంచేసిందా?
యానిమల్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న తృప్తి దిమ్రీ.. తాజాగా తన రెమ్యూనరేషన్ కారణంగా హాట్ టాపిక్ గా మారింది.
Bigg Boss 8 Telugu హౌస్ లో రెండు వారాలకి శేఖర్ భాషా ఎంత సంపాదించారో తెలుసా?
Bigg Boss 8 Telugu లో రెండవ ఎలిమినేషన్‌గా రేడియో జాకీ శేఖర్ బాషా హౌస్ నుంచి బయటికెళ్లాడు. ఏడుగురు హౌస్‌మేట్లతో కలిసి నామినేట్ అయిన అతను తక్కువ ఓట్లు సంపాదించడం వల్ల ఎలిమినేట్ అయ్యాడు. కానీ ఇంట్లోంచి వెళ్తూ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో తెలుసా?
Bigg Boss 8 Telugu కోసం నాగార్జున లో మార్పు.. కానీ ఆ ఒక్కటీ మారలేదు
Bigg Boss 8 Telugu కోసం నాగార్జున లో మార్పు.. కానీ ఆ ఒక్కటీ మారలేదు
Bigg Boss 8 Telugu ను నాగార్జున చాలా బాగా హోస్ట్ చేస్తున్నారు. యశ్మీ గౌడా, సోనియా గేమ్‌లపై సరైన ప్రశ్నలు అడిగారు. కానీ టీవీ సీరియల్ నటుల విషయంలో మాత్రం నాగ్ ప్రవర్తన మీద.. నెటిజన్లు కంప్లైంట్ లు చేస్తున్నారు.
Bigg Boss 8 Telugu రెండవ వారమే ఇంత పెద్ద ట్విస్ట్ ఏంటి?
Bigg Boss 8 Telugu రెండవ వారాంతం ఎలిమినేషన్ సమయంలో బిగ్బాస్ ఇంటి సభ్యులకి ఈసారి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.
Pawan Kalyan NTR కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమాకి ఏమైంది?
Pawan Kalyan NTR కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమాకి ఏమైంది?
గోపాల గోపాల, భీమ్లా నాయక్ ఇలా పలు మల్టీ స్టారర్ సినిమాలలో నటించారు Pawan Kalyan. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కూడా పవన్ కళ్యాణ్ ఒక మల్టీస్టారర్ సినిమా చేయాల్సిందట.
Lal Salaam థియేటర్ వెర్షన్ కంటే డిఫరెంట్ గా ఇప్పుడు ఓటిటిలో
Lal Salaam థియేటర్ వెర్షన్ కంటే డిఫరెంట్ గా ఇప్పుడు ఓటిటిలో
రజనీకాంత్ నటించిన Lal Salaam బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించలేదు. ఇక ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐశ్వర్య రజనీకాంత్ ఓటీటీ విడుదల గురించిన షాకింగ్ అప్డేట్ బయట పెట్టారు.
Thalapathy69 డైరెక్టర్ H Vinodh ఇంతకుముందు తీసిన సినిమాలు ఇవే
H Vinodh movies:
తమిళ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ సినిమాలకి గుడ్ బై ప్రకటించేసారు. ఇకపై కేవలం రాజకీయాల మీద మాత్రమే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి పూర్తిగా దూరమయ్యేలోపు.. ఇన్ని సంవత్సరాలు తనను ఎంతగానో ఆదరిస్తూ ప్రేమించిన ఫ్యాన్స్ కోసం ఒకే ఒక్క ఆఖరి శ్రమ తీయాలని నిర్ణయించుకున్నారు.
Tumbbad 2 గురించిన అప్డేట్.. అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్
Tumbbad 2 గురించిన అప్డేట్.. అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్
2018లో విడుదలైన Tumbbad ఆ సమయంలో పెద్దగా స్పందన అందుకోలేకపోయినా, తరువాత కల్ట్ సినిమాగా గుర్తింపు పొందింది. రీసెంట్‌గా రీ-రిలీజ్ అయిన ఈ సినిమా 1.65 కోట్ల వసూళ్లు రాబట్టింది. స్క్రీనింగ్ సమయంలో చిత్ర బృందం అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది.
Mathu Vadalara 2 ఓటిటి లో ఎందులో ఎప్పటినుండి చూడచ్చో తెలుసా?
Mathu Vadalara 2 సినిమా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సీక్వెల్ సినిమా అయినప్పటికీ.. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ సినిమా డిజిటల్ రిలీస్ గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.
Comedian Satya ఒక్క రోజు కోసం తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Comedian Satya ఒక్క రోజు కోసం తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
ఒక్కో సినిమాతో Comedian Satya కి ఉన్న క్రేజ్ కూడా పెరుగుతూ వస్తోంది. కామెడీ సినిమా అంటే కచ్చితంగా సత్య ఉండాల్సిందే. మరి అంతా పాపులారిటీ ఉన్న కమెడియన్ సత్య ఒక్క రోజు కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా?
Nithiin నెక్స్ట్ సినిమా ఆగిపోవడానికి కారణం రామ్ పోతినేని నా?
Nithiin హీరోగా నటిస్తున్న ఒక సినిమా ఇప్పుడు అర్థాంతరంగా ఆగిపోయింది. ఇక సినిమా చేయలేను అని తప్పుకున్న నిర్మాత. కారణం రామ్ పోతినేని అని కొందరు అంటున్నారు.
Kalki 2898 AD సినిమా కోసం హీరోయిన్ నాలుగు రోజులు షూటింగ్.. కానీ కనిపించింది 10 సెకండ్లే
Kalki 2898 AD సినిమా కోసం హీరోయిన్ నాలుగు రోజులు షూటింగ్.. కానీ కనిపించింది 10 సెకండ్లే
ప్రభాస్ హీరోగా నటించిన Kalki 2898 AD సినిమాలో చాలామంది స్టార్ నటీనటులు.. క్యామియో పాత్రలలో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా కోసం ఒక హీరోయిన్.. నాలుగు రోజులు షూటింగ్ చేసిందట. కానీ ఆఖరిగా ఆమె పాత్రకి కేవలం 10 సెకండ్ల నిడిని మాత్రమే దక్కింది.
Bigg Boss 8 Telugu ఇంట్లో ప్రేమ కథ కాస్తా ఇప్పుడు లవ్ ట్రయాంగిల్ గా మారిందా?
Bigg Boss 8 Telugu ఇంట్లో సోనియా, నిఖిల్ మధ్య స్నేహం ప్రేమ లాగా మారుతుంది అంటూ.. సోషల్ మీడియాలో బజ్ నడుస్తోంది. అయితే ఇద్దరి మధ్య చక్కగా సాగుతున్న ప్రేమాయణం లో ఇప్పుడు మరొక కంటెస్టెంట్ కూడా చేరి.. ప్రేమ కథని కాస్త లవ్ ట్రయాంగిల్ గా మార్చేశారు.
Pawan Kalyan తో సినిమా కోసం వచ్చే ఏడాది దాకా ఆగాల్సిందేనా?
Pawan Kalyan సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలు పెడతారా అని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కానీ PK సినిమా మాత్రం ఈ ఏడాది అయ్యే పరిస్థితులు కనిపించడంలేదు.





