HomeTelugu Trendingరామ్‌ చరణ్‌-ఉపాసనకు శుభాకాంక్షల వెల్లువ

రామ్‌ చరణ్‌-ఉపాసనకు శుభాకాంక్షల వెల్లువ

Ram Charan Upasana blessed with a baby girl
మెగా ఫ్యామిలీలో మెగా ప్రిన్సెస్‌ అడుగుపెట్టడంతో ఆ కుటుంబంలో ఆనందోత్సవాలు ఉప్పొంగుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసన దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో మెగా ఫ్యాన్స్‌, స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషుల్లో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రామ్‌చరణ్, ఉపాసన దంపతులకు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.ఎన్టీఆర్‌, మహేష్ బాబు, అల్లు అర్జున్, నాని, శ్రీలీల తదితరులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu