ఓటీటీలో ‘చావు కబురు చల్లగా’

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమా నిర్మించాడు. మార్చి 19న విడుదలైన ఈ మూవీతో కౌశిక్ పెగళ్ళపాటి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తాజాగా ఈ సినిమాను ఆహా సంస్థ తమ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో చూసే అవకాశాన్ని ఇస్తోంది. ఈ నెల 23న ‘చావుకబురు చల్లగా’ సినిమాను స్ట్రీమింగ్ చేయబోతోంది.

CLICK HERE!! For the aha Latest Updates