Homeతెలుగు Newsపిక్ టాక్ : తెలుగు బ్యూటీ ఆన్ ఫైర్ !

పిక్ టాక్ : తెలుగు బ్యూటీ ఆన్ ఫైర్ !

Chandini Chowdary

తెలుగు యంగ్ బ్యూటీ చాందిని చౌదరి అందాల ఆరబోతలో కొత్త పుంతలు తొక్కుతుంది. అచ్చ తెలుగు బ్యూటీగా చాందిని చౌదరికి డీసెంట్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి చాందిని చౌదరి ప్రస్తుతం వరుసగా హాట్‌ ఫొటో షూట్‌లతో సెగలు పుట్టిస్తోంది. తన హాట్ అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. పలు సినిమాల్లో ఆఫర్స్‌ను సొంతం చేసుకునే క్రమంలో చాందిని చౌదరి ఇలా విచ్చలవిడిగా అందాల ఆరబోతలో డోస్ పెంచుకుంటూ పోతుంది. తాజాగా చాందిని చౌదరి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

లైట్ స్కై బ్లూ టాప్ అండ్ గౌను ధరించి క్లీవేజ్ షో చేస్తూ చాందిని చౌదరి ఇచ్చిన ఫోజులు వెరీ హాట్ హాట్ గా ఉన్నాయి. దాంతో చాందిని చౌదరి ఫోజులకు నైటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి చాందిని చౌదరి ఇలా డిఫరెంట్ హాట్ లుక్స్‌తో తన వయ్యారాలు సాంతం ఒలకబోసింది. ముఖ్యంగా ఈ కింద ఫొటోల్లో చాందిని చౌదరి తన క్లీవేజ్ షో ప్రదర్శిస్తూ పిచ్చెక్కిస్తోంది. అందంలో స్టార్ హీరోయిన్లతో తాను పోటీ పడగలను అనే మేసేజ్ ను ఫిల్మ్ మేకర్స్ కి పంపుతోందంటూ నెటిజన్లు చాందిని చౌదరి గురించి కామెంట్లు పెడుతున్నారు.

Chandini Chowdary 1

నిజానికి చాందిని చౌదరి స్టార్ హీరోలతో పెద్దగా సినిమాలు చేయకపోయినా స్మాల్ రేంజ్ హీరోల సినిమాలతో పాపులర్ అయ్యింది. పైగా టాలీవుడ్ లో ఎంతో మంది తెలుగు భామలు హీరోయిన్లుగా సందడి చేస్తున్నా.. వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ చాందిని చౌదరి ముందుకు సాగుతుంది. తెలుగు యంగ్ హీరోయిన్స్ లిస్ట్ లో ఎక్కువ సినిమాలు చేస్తున్న హీరోయిన్ గా కూడా చాందిని చౌదరికి గుర్తింపు ఉంది.

పైగా ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలకు చాందిని చౌదరి బెటర్ ఆప్షన్ అవుతోంది. అటు సోషల్ మీడియాలోనూ యమా సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే చాందిని చౌదరి ఇలా వరుస హాట్ పిక్స్ వదులుతుంది. ఇటీవల పెళ్లి జరుగుతుందనే రూమర్లతో వార్తల్లోకి ఎక్కింది చాందిని చౌదరి. గత కొన్ని రోజులుగా చాందిని చౌదరి ఓ డైరెక్టర్ తో ప్రేమలో ఉందని టాక్ కూడా ఉంది. సరే ఏది ఏమున్నా.. చాందిని చౌదరి మాత్రం ప్రస్తుతం అందాల ఆరబోతనే నమ్ముకుని ముందుకు వెళ్తుంది. మరి చాందిని చౌదరి ఘాటు అండ్ హాట్ ఫోజులపై మీరు ఓ లుక్కేయండి.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!