HomeTelugu Big Storiesఆసక్తికరంగా చావు కబురు చల్లగా ట్రైలర్

ఆసక్తికరంగా చావు కబురు చల్లగా ట్రైలర్

Chavu kaburu challaga Trail
కార్తికేయ, లావణ్య త్రిపాటి జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. గీతా ఆర్ట్స్‌ 2 పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. జాక్స్‌ బెజోయ్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుంది. సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం మార్చి 19న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ట్రైలర్ ఎంతో ఆకట్టుకుంటోంది. దీంతో చిత్రంపై అంచనాలు మరింత
పెంచేస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu