నవ్వులతో మత్తెక్కిస్తోన్న నేహా శర్మ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన చిరుత సినిమాలో నేహా శర్మ హీరోయిన్. టాలీవుడ్ లో మొదటి సినిమాతోనే రచ్చరచ్చ చేసింది. ఈ సినిమా తరువాత కొన్ని సినిమాలు చేసినా పెద్దగా కలిసిరాలేదు. బాలీవుడ్ లోను అదృష్టాన్ని పరీక్షించుకున్న నేహా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టివ్ గానే కనిపిస్తుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ దూసుకుపోతుంటుంది. రీసెంట్ గా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది నేహా. చిన్ని నవ్వు నవ్వుతూ… యువతను క్లీన్ బౌల్డ్ చేస్తున్నట్టుగా ఉన్న ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.