HomeTelugu Big Stories'కమిట్‌ మెంట్' టీజర్‌

‘కమిట్‌ మెంట్’ టీజర్‌

Commit movie Teaserబిగ్‌బాస్‌ ఫేమ్‌ తేజస్వీ మదివాడ నటిస్తున్న తాజా చిత్రం ‘కమిట్ మెంట్’. లక్ష్మీ కాంత్ చెన్నా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ముఖ్యంగా సినీ పరిశ్రమలో అమ్మాయిలు పడే ఇబ్బందులు, వారు ఎదుర్కోనే వేధింపులు, ఎలా మోసగిస్తారో.. ఇలా పలు అంశాలను చర్చించనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. ఈ టీజర్‌ బోల్డ్‌ సన్నివేశాలు నిండిపోయింది. ఆడది ఎక్కడ ఉన్నా కమిట్ మెంట్ అడిగేవాళ్లు ఉంటారనేది కామన్ ఎలిమెంట్ గా కనిపిస్తోంది. కేవలం సినీపరిశ్రమకే కాదు.. అన్ని రంగాల్లోనూ కమిట్ మెంట్ ఉంటుందని ఈ టీజర్‌ చెబుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu