HomeTelugu Trendingతమిళ నటి ఆండ్రియాకు కరోనా

తమిళ నటి ఆండ్రియాకు కరోనా

corona positive to Andrea J

కరోనా సెకండ్ వేవ్‌లో.. సామాన్య ప్రజలతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. తాజాగా ప్రముఖ తమిళ నటి ఆండ్రియా జెరేమియా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తెలిపింది. ప్రస్తుతం ఆమె హోమ్ క్వారంటైన్ ఉన్నట్లు తెలిపింది. ఇక ఆండ్రియా ఇటీవల విజయ్ దళపతి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్టర్ సినిమాలో మెరిసింది. అలాగే ఆండ్రియా తెలుగు ప్రేక్షకులకు యుగానికి ఒక్కడు, ద్రోహి, విశ్వరూపం, తడాఖా, సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu