HomeTelugu Newsలాక్‌డౌన్‌ తరువాత తొలి సినిమా ఇదే: ఆర్జీవీ

లాక్‌డౌన్‌ తరువాత తొలి సినిమా ఇదే: ఆర్జీవీ

Coronavirus will be the f
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ కరోనా వైరస్‌పై సినిమా తీస్తోన్న విషయం తెలిసిందే. ‘థియేటర్లు అక్టోబరు 15న తిరిగి ప్రారంభమౌతున్న నేపథ్యంలో… లాక్‌డౌన్‌ తర్వాత విడుదలవుతోన్న తొలి సినిమా కరోనా వైరసేనని నేను సంతోషంగా ప్రకటిస్తున్నాను’ అని ట్వీట్ చేశాడు వర్మ. కాగా, దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా చోటు చేసుకున్న పరిణామాలను వర్మ ఈ సినిమాలో ఫన్నీగా చూపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ను మరోసారి పోస్ట్ చేశాడు వర్మ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu