HomeTelugu Trending'కోవిడ్‌ రిలేషన్‌' షార్ట్ ఫిల్మ్

‘కోవిడ్‌ రిలేషన్‌’ షార్ట్ ఫిల్మ్

covidRelation short film
కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో జాగ్రత్తలు పాటించకుండా మనకు ఇష్టం వచ్చినట్లు తిరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలిపేదే ఈ ‘కోవిడ్‌ రిలేషన్‌’ షార్ట్ ఫిల్మ్. కరోనా వైరస్‌ను లెక్క చేయకుండా.. శృంగారం, ఫ్రెండ్స్‌తో పార్టీలు, షేక్‌హ్యాండ్స్‌ ఇచ్చుకోవడం. ఊపిరి ఆడటం లేదు అంటూ.. మాస్క్‌లు తీసివేయడం వంటి చిన్న చిన్న తప్పులే మన ప్రాణలకు ముప్పుగా మారుతున్నాయి. ఇదే విదంగా శృంగారంలో పాల్గొన్న ఓ జంట.. తాను ఆ యువకుడికి కోవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందేమో అని భయపడటం.. దీంతో కంగారు పడటం కనిపిస్తుంది. దీంతో అలర్ట్‌ అయిన ఈ జంట.. మాస్క్‌లు ధరించడం, యోగా, ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటుంది. వైల్డ్‌ యాంగిల్‌ స్టూడియోస్‌ నిర్మిస్తున్న ఈ ఫిల్మ్‌ని వంశీరెడ్డి డైరెక్ట్ చేశారు. పీవీఆర్‌ రాజ సంగీతం అందిస్తున్నారు. ఈ షార్ట్‌ ఫిల్మ్‌ మీరు కూడా చూసేయండి..

Recent Articles English

Gallery

Recent Articles Telugu