ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్‌లో డియర్ కామ్రేడ్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆస్కార్ 2019కి పంపేందుకు ఎంపికైన 28 భారతీయ చిత్రాల్లో భరత్ కమ్మ డైరెక్షన్లో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ చిత్రం నిలవడం విశేషం. ఈ సినిమా మంచి టాక్ అందుకున్నప్పటికీ కమర్షియల్‌ గా విజయం సాధించలేకపోయింది. సినిమాలో కథ కానీ మరే విషయం కానీ లేదని మరి ఈ సినిమాలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యేంత విషయం ఏముందనేది పలువురు సినీ విశ్లేషకుల అభిప్రాయం.

ఇక 2020 ఆస్కార్ అవార్డులకి నామినేట్ అవ్వబోతున్న 28 భారతీయ చిత్రాలు ఇవే

1.ఆనంది గోపాల్, 2.అంధాధున్ , 3.అండ్ ది ఆస్కార్ గోస్ టూ , 4. ఆర్టికల్ 15,
5.బాబా, 6. బదాయి హో , 7. బద్లా , 8.బండిశాలా , 8.బండిశాలా
9.బుల్‌బుల్ కెన్ సింగ్, 10.చాల్ జీవి లాల్యే, 11.డియర్ కామ్రేడ్
12.ఘడేకో జిలేబీ ఖిలానే లేజారియా హూ ,13.గల్లీ బాయ్ , 14.హెల్లారో
15.కేసరి, 16. కాంతో , 17.కురుక్షేత్ర , 18.మాల్ ఘాట్- క్రైం నెం 103/2005
19.నగర్ కీర్తన్ , 20. ఒలు , 21. ఒత్త సెరుప్పు సైజ్7 , 22.పహూనా- ది లిటిల్ విజిటర్స్
23.సూపర్ డీలక్స్ , 24.తారీఖ్- ఎ టైంలైన్ , 25.ది టష్కెంట్ ఫైల్స్ ,
26. ఉరి- ది సర్జికల్ స్ట్రయిక్స్ , 27.ఉయారే , 28.వడా చెన్నై
వీటిని ఒక స్క్రీనింగ్ కమిటీ చూసి ఒక సినిమాని ఆస్కార్ కి పంపిస్తారు.

CLICK HERE!! For the aha Latest Updates