HomeTelugu Newsతెలుగమ్మాయి కొత్త ఫొటోలు..

తెలుగమ్మాయి కొత్త ఫొటోలు..

10 21
టాలీవుడ్‌లో.. ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భామ ఈషా రెబ్బా. తెలుగమ్మాయి కావడంతో ఈ బ్యూటీకి పెద్దగా అవకావాలు రాలేదు. ఆ తర్వాత రెండు, మూడు సినిమాల్లో నటించిన సరైన బ్రేక్ రాలేదు. ఇక నాని నిర్మాణంలో తెరకెక్కిన ‘అ’ మూవీతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. ఇక త్రివిక్రమ్-ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో హీరోయిన్ చెల్లెలు పాత్రలో నటించింది మెప్పించింది. ఇక తాజాగా హాట్ హాట్‌ ఫొటోలతో అందాల ప్రదర్శన చేస్తుంది ఈషా రెబ్బా. తాజాగా అటువంటి ఫొటోలతో సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తుంది ఈ బ్యూటీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu